Switch to English

YS Jagan: కామెడీ చేసుకుంటున్నారు ముఖ్యమంత్రిగారూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నగిరి నియోజకవర్గంలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. బహిరంగ సభలనగానే, ముందుగా ‘ప్యాకేజీ, దత్త పుత్రుడు’ అనే ప్రస్తావన తీసుకురావడం ముఖ్యమంత్రికి మామూలే. ప్రతిసారీ అదే స్క్రిప్టు. అస్సలు మార్పులుండవ్.!

మంత్రి రోజా, అధినేత మెప్పు కోసం నానా తంటాలూ పడ్డారు. పవన్ కళ్యాణ్ అభిమానులు.. సినిమాలు.. అంటూ, సినిమాటిక్ డైలాగులు పేల్చేశారు. చంద్రబాబు ప్రస్తావన తెస్తూ, ‘జైలు’ అని కూడా పేర్కొన్నారామె. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులకు జైలు విక్షలు పడుతున్నది వైఎస్ జగన్ హయాంలోనేనన్న విషయాన్ని రోజా మర్చిపోతే ఎలా.?

పూర్వాశ్రమంలో సినీ నటి అయిన రోజా, సినీ అభిమానుల గురించీ.. సినీ నటుల గురించీ, సినిమాల గురించీ వెటకారాలు చేస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? రోజా ఎలాగూ రాజకీయాల్లో కామెడీ పీస్ అయిపోయారనుకోండి.. అది వేరే సంగతి. టీడీపీలో వుండి, అప్పట్లో వైఎస్సార్‌ని విమర్శించిన రోజా, ఇప్పుడు వైసీపీలో వుండి, ఇతర పార్టీల్ని తిడుతున్నారు. రేప్పొద్దున్న పార్టీ మారితే.. ఆమె వాయిస్ ఎలా మారిపోతుందో ఏమో.!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయానికొస్తే, ప్రతిసారీ పాడిన పాత పాటనే పాడారు. అది విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమమా.? ఇంకోటా.? అన్నది అనవసరం. ఒక్కటే స్క్రిప్టు.. ఒక్కటే మాట.! కాస్తలో కాస్త నయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించలేదు.

పొరపాటున స్క్రిప్టుని చదవలేదా.? ఆ ప్రస్తావన తీసుకురావడం వల్ల మహిళా లోకం, ముఖ్యమంత్రిని ఛీత్కరించుకుంటోందనా.? కారణం ఏదైతేనేం, ఈ మార్పు మంచిదే. కానీ, ప్యాకేజీ ప్రస్తావన.. దత్త పుత్రుడు ప్రస్తావన జగన్ తీసుకొచ్చినప్పుడు, అక్కడికి బలవంతంగా తరలించబడ్డ జనం.. పూర్తిగా లైట్ తీసుకున్నారు.

చాలామంది సభకు బలవంతంగా తరలించబడ్డా.. సభ ప్రారంభానికి ముందే వెనుకదిరిగారు. మిగిలినోళ్ళు, సభ ప్రారంభమయ్యాక.. ఒకరొకరుగా జారుకున్నారు. ప్రజాధనం వృధా తప్ప, ఈ తరహా బహిరంగ సభల వల్ల ఏం ప్రయోజనం.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...