Switch to English

‘ఏడు చేపల కథ’ వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్: ఫ్లాప్ టాక్ కానీ కలెక్షన్స్ అదుర్స్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

టాలీవుడ్ అడల్ట్ సినిమా కంటెంట్ ని క్రాస్ చేసి స్కిన్ షో మరియు సెమీ న్యూడ్ షాట్స్ తో వచ్చిన టీజర్ తో యూ ట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసి, తీరా సినిమా విడుదలయ్యాక టీజర్ లోని హాట్ షాట్స్ ఏమి లేకుండా ప్రేక్షకులను నిరాశపరిచిన ‘ఏ’ సర్టిఫికెట్ సినిమా ‘ఏడు చేపల కథ’. సినిమాకి చాలా బాడ్ టాక్ వచ్చినప్పటికీ వీరి ఏ గ్రేడ్ యు ట్యూబ్ మార్కెటింగ్ స్ట్రాటజీ సూపర్బ్ గా వర్కౌట్ అవ్వడంతో మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.

బాక్స్ ఆఫీస్ వద్ద మరే సినిమా లేకపోవడం కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది. కాస్తో కూస్తో స్టార్డం ఉన్న సినిమాలకి నెగటివ్ టాక్ వల్ల వాటికి వెళ్లే దానికన్నా ఈ ‘ఏ’ సర్టిఫికేట్ ‘ఏడు చేపల కథ’ బెటర్ అనుకున్నారో ఏమో గానీ కలెక్షన్స్ పరంగా ఈ సినిమా సేవ్ అయిపొయింది. ఫ్లాప్ టాక్ సినిమాకి ఇంత కలెక్షన్సా అనేలా అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

ఆంధ్ర – తెలంగాణ డే టు డే రిపోర్ట్:

మొదటి రోజు – 1.01 కోట్లు
రెండవ రోజు – 0.41 కోట్లు
మూడవ రోజు – 0.21 కోట్లు
నాలుగవ రోజు – 0.27 కోట్లు

మొత్తం 4 డేస్ షేర్ – 1.9 కోట్లు

మేము చెప్పినట్టుగానే సుమారు 300కి పైగా థియేటర్స్ లో రిలీజైన ‘ఏడు చేపల కథ’ కొన్ని ఏరియాల్లో అమ్ముడు పోయింది, కొన్ని ఏరియాల్లో ఓన్ గా రిలీజ్ చేశారు. ఓవరాల్ ఎస్టిమేషన్ 2.4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి నాలుగు రోజుల్లోనే 1.9 కోట్ల షేర్ తో కొన్ని ఏరియాల్లో ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవ్వగా, మరి కొద్ది ఏరియాల్లో లాభాలకి చేరువలో ఉంది.

ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే.. ఇలాంటి క్వాలిటీ, కంటెంట్ లేని ఏ’ సర్టిఫికెట్ సినిమాలు మన టాలీవుడ్ లో వస్తున్నందుకు బాధ పడాలా.? లేక కొనుక్కున్న సినిమా ఎలా ఉన్నా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలూ తేకుండా వాళ్ళని సేవ్ చేసినందుకు ఆనందపడాలా.? అలాగే కొన్ని హిట్ అందుకొని ఫామ్ లో ఉన్న యంగ్ హీరోస్ సినిమాలకి ప్లాప్ టాక్ వస్తే మాట్నీ షోస్ నుంచే థియేటర్స్ ఖాళీ, వీక్ డే కి సినిమా కనపడని రోజుల్లో జస్ట్ ఒక్క టీజర్ ఎఫెక్ట్ తో, సినిమా టాక్ తో సంబంధం లేకుండా ‘ఏడు చేపల కథ’ ఇంతలా ఆడటం ఓ పెద్ద విశేషమే అని చెప్పాలి.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...