Switch to English

పోలవరం ప్రాజెక్టుకి వైసీపీ రంగులా.? బీజేపీ రంగులా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

ఇదెక్కడి ప్రశ్న.? ఎక్కడన్నా ప్రాజెక్టులకి పార్టీల రంగులేయడమా.? అంటే, ప్రస్తుత రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. పోలవరం ప్రాజెక్టుకి వైసీపీ రంగులేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ విషయమై భారతీయ జనతా పార్టీకి ఉప్పందిందట. తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా సైనికులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి.. మెడకాయ మీద తలకాయున్నోళ్ళెవరైనా ఇలా అనుమానించాల్సిందే. అన్నిటికీ వైసీపీ రంగులేసుకోవడమే ‘పరిపాలన’ అన్నట్టుగా మారిపోయింది ఆంద్రపదేశ్‌లో. ఈ విషయమై అధికార వైసీపీ ఏమాత్రం సిగ్గుపడటంలేదు. పంచాయితీ కార్యాలయాలకి వైసీపీ రంగుల విషయమై కోర్టు మొట్టికాలేసినా సరే వెనక్కి తగ్గలేదు. ఆ మొట్టికాయలు కాస్త గట్టిగా తగిలేసరికి ఆగాల్సి వచ్చింది. రేషన్ డోర్ డెలివరీ వాహనాలకి వైసీపీ రంగులు.. అన్నిటికీ వైసీపీ రంగులే. ముందు ముందు రాష్ట్రంలో ప్రజలంతా వైసీపీ రంగులతో కూడిన బట్టలే వేసుకోవాలని జీవోలు పాస్ అవుతాయేమోనన్న వెటకారాలు సర్వ్రతా వినిపిస్తున్నాయి.

ఇక, పోలవరం ప్రాజెక్టు విషయానికొస్తే.. ఇది జాతీయ ప్రాజెక్టు. కేంద్రం పూర్తిగా నిధులు ఇస్తోంటే, ప్రాజెక్టు ఘనతని తమ ఖాతాలో వైసీపీ వేసుకుంటోందని బీజేపీ వాపోతోంది. ఇటీవల పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే కోసం గేట్ల బిగింపు కార్యక్రమం షురూ అయ్యింది. దీన్ని వైసీపీ ఘనంగా ప్రకటించుకుంది. దాన్ని భారతీయ జనతా పార్టీ తప్పు పడుతోంది. తిరుపతి ఉప ఎన్నికలు నడుస్తున్నాయి కదా.. ప్రతి చిన్న విషయమూ రాజకీయంగా చర్చనీయాంశమవుతుంది.

నిజానికి దేశంలో ఎప్పటికప్పుడు ఉప ఎన్నికలు జరుగుతుంటాయి. రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. మొన్ననే పంచాయితీ, మునిసిపల్ ఎన్నికలు జరిగాయి.. త్వరలో పరిషత్ ఎన్నికలు జరుగుతాయి. తిరుపతి ఉప ఎన్నిక జరుగుతోంది.. కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. మరి, ప్రభుత్వ పథకాలకు వైసీపీ రంగులేయడమేంటి.? అదంతే. బీజేపీ, టీడీపీ అనుమానిస్తున్నట్టుగా పోలవరం ప్రాజెక్టుకీ వైసీపీ రంగులు వేసినా వేయొచ్చు. పిచ్చి పీక్స్‌కి వెళ్ళడమంటే అదే మరి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...