Switch to English

ఇదే సరైన సమయం.. పవన్ ఏం చేస్తారో చూడాలి..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో వెనకబడిన మాట కొంత వాస్తవం. ఈ విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో రాజకీయంగా కొన్ని ఒడిదుడుకులు జరుగుతున్నాయి. వైకాపా అమరావతిని రాజధానిగా ఉంచి అక్కడి నుంచే పరిపాలన అనే మాట చెప్పినట్టయితే పరిస్థితి ఒకలా ఉండేది. ఆ పార్టీకి అనుకుగుణంగా ఉండేది. కానీ, ఎప్పుడైతే మూడు రాజధానుల సంగతి సంగతి తీసుకొచ్చారో అప్పటి నుంచే పూర్తిగా మారిపోయింది.

మూడు రాజధానులు విషయం ఎప్పుడైతే పార్టీ తీసుకొచ్చిందో అప్పటి నుంచి వైకాపా కొంత అనిశ్చితిని ఎదుర్కోవడం మొదలుపెట్టింది. రాజకీయంగా పార్టీకి కొన్ని ఇబ్బందులు పడుతున్నది. ఇందులో భాగంగానే పార్టీకి సంబంధించిన ఇబ్బందులు మొదలయ్యాయి. అమరావతి రైతులు రోడ్డుమీదకు వచ్చి రగడ చేస్తున్నారు. అమరావతి నుంచి రాజధానిని మార్చేందుకు వీలులేదని అంటున్నారు.

ఆరు నెలల నుంచి సైలెంట్ గా ఉండి, ఇప్పుడు మూడు రాజధానులు అంటే అర్ధం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతుల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతున్నది. అమరావతిలోని రాజధాని కట్టాలి అంటే లక్షకోట్లు కావాలని అంటున్నారు. అలానే అక్కడ ముంపుకు గురయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మరి ఈ విషయాలు ఏవి కూడా ముందుగా తెలియవా అంటే తెలియకుండా ఎందుకు ఉంటాయి చెప్పండి. కావాలనే ఆరు నెలలపాటు రాజధానిపై సైలెంట్ గా ఉండి ఇప్పుడు రాజధాని మార్పు అంటున్నారు.

పవన్ రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి ఇదే సరైన సమయం. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని బలం పెంచుకోవడానికి, ప్రజలను తమవైపు తిప్పుకోవడానికి ఇదే సరైన అవకాశం. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎదగాలని అనుకోవడం వాస్తవమైతే, తప్పని సరిగా ఈ సమయంలోనే ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల సమస్యలపై పోరాటం చేయాలి.

రాజధాని విషయంలో అమరావతి ప్రజల మధ్య ఉండి పోరాటం చేయాలి. మరి పవన్ ఇవి చేయగలడా..? ఎందుకంటే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం, విశాఖలోని గాజువాక నుంచి పోటీ చేశారు. ఈ రెండు చోట్ల నుంచి ఓడిపోయినా.. కొంత ఓటు బ్యాంకును తెచ్చుకున్నారు. ఈ సమయంలో విశాఖకు వ్యతిరేకంగా పోరాటం చేయగలడా? అలానే అమరావతికి అనుకూలంగా నిలబడగలడా? కర్నూలు విషయంలో పవన్ స్టాండ్ ఎలా ఉంటుంది అన్నది తెలియాల్సి ఉన్నది.

6 COMMENTS

  1. 291882 202177The next time I just read a weblog, I really hope which it doesnt disappoint me up to this 1. Get real, Yes, it was my choice to read, but I personally thought youd have something intriguing to convey. All I hear can be a handful of whining about something you can fix within the event you werent too busy trying to locate attention. 830593

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...