Switch to English

Megastar Chiranjeevi: మిస్టర్ మన్సూర్.! చిరంజీవి పరువు నష్టం దావా వేస్తే, నువ్వేమైపోతావ్.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్, సినీ నటి త్రిష మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఏదో సరదాగా ఆయన, ‘రేప్’ కామెంట్స్ త్రిషని ఉద్దేశించి చేశారని కొందరు అనుకోవచ్చుగాక.! కానీ, కాలం మారింది.

‘త్రిషతో రేప్ సీన్ ఆశించా.. కానీ, కుదరలేదు..’ అని మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యానించాడు ‘లియో’ సినిమా విషయమై. అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్య అది. ‘లియో’ దర్శకుడు సహా చాలామంది ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పు పట్టారు. త్రిష కూడా చాలా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మన్సూర్ అలీ ఖాన్, త్రిషకి క్షమాపణ కూడా చెప్పాల్సి వచ్చింది.

అయితే, త్రిష ఆవేదన నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, నితిన్ తదితరులు స్పందించారు. ఈ స్పందన సహజంగానే మన్సూర్ అలీ ఖాన్‌కి మింగుడు పడలేదు. చిరంజీవిని తూలనాడాడు తాజాగా మన్సూర్. అంతే కాదు, చిరంజీవి మీద పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించాడు. త్రిష మీద కూడా పరువు నష్టం దావా వేస్తాడట.

కానీ, ఇప్పటికే మన్సూర్ అలీ ఖాన్ మీద కేసు నమోదయ్యింది. ఈ కేసులో ఆయన పీకల్లోతు ఇరుక్కుపోయాడు. ట్విట్టర్ వేదికగా తాను మన్సూర్ అలీ ఖాన్‌ని క్షమించేస్తానని ఏదో మొహమాటానికి స్పందించిందిగానీ, ఆమె అంత తేలిగ్గా ఈ విషయాన్ని వదిలే అవకాశమే లేదు.

ఇక, పరువు నష్టం దావా విషయానికొస్తే, ఏం మెగాస్టార్ చిరంజీవి వెయ్యలేరా మన్సూర్ అలీ ఖాన్ మీద.? చిరంజీవి, త్రిష సహా పలువురు మీద పరువు నష్టం దావా వేస్తున్నాననీ, తద్వారా వచ్చే సొమ్ముని, లిక్కర్ బాధితుల కుటుంబాలకు అందిస్తాననీ మన్సూూర్ ప్రకటించడం ఇంకో పెద్ద కామెడీ.

ఆ లెక్కన, చిరంజీవి గనుక మన్సూర్ అలీ ఖాన్ మీద పరువు నష్టం దావా వేస్తే, ఆ మొత్తంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో తన సేవా కార్యక్రమాల్ని మరింత విస్తృతం చేసుకోవచ్చు కదా.?

మన్సూర్ అలీ ఖాన్ చేసిందే వెధవ పని.! తనకే ఒక కూతురు వుంటే, ఆ కూతురి విషయంలో ‘రేప్’ వ్యాఖ్యల్ని మన్సూర్ చేయగలుగుతాడా.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...