ప్రతి ఏడాది రిపబ్లిక్ డే సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డు ఈసంవత్సరం కూడా ప్రకటించింది. ఈ సారి ఏపీకి చెందిన ముగ్గురికి పద్మ అవార్డులు వరించాయి. మూడులో విజయవాడకు చెందిన ఇద్దరు విద్యాంసులకు పద్మ అవార్డులు రావడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడకు చెందిన వాయులీన విద్యాంసుడు అన్నవరపు రామస్వామి మరియు మృదంగ విద్వాంసురాలు నిడుమోలు సుమతిలకు పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది.
అన్నవరపు రామస్వామి గురించి చెప్పాలంటే మనసును అహ్లాదపర్చే కళతో జనాలను రంజింపజేశాడు. ఈయన వయోలిన్ విద్వాంసుడు. అద్బుతమైన సంగీతాన్ని అందించి సుదీర్ఘ కాలంగా జనాలను ఆకట్టుకుంటున్నారు. ఇక నిడుమోలు సుమతి గురించి చెప్పాలంటే ఆమె 1950ల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. మృదంగ విద్యాంసురాలిగా మంచి పేరు దక్కించుకున్న సుమతి గారికి ఎన్నో అవార్డులు రివార్డులు దక్కాయి. ఇప్పుడు ఏకంగా పద్మశ్రీ అవార్డు దక్కడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
816569 507486Merely wanna input on few common things, The website layout is perfect, the articles is really good : D. 463424
999147 608753Somebody necessarily aid to make seriously articles I might state. That could be the extremely initial time I frequented your web page and to this point? I surprised with the research you produced to make this actual put up remarkable. Great task! 756448
50044 222759Hi, you used to write outstanding articles, but the last several posts have been kinda boring I miss your super writing. Past several posts are just a little out of track! 601074
167066 635264I dont think Ive read anything like this before. So excellent to locate somebody with some original thoughts on this topic. thank for starting this up. This site is something that is needed on the web, someone with a little originality. Very good job for bringing something new to the internet! 885420
357086 952602You made some decent points there. I looked on the net for any concern and found most individuals goes in addition to with all your internet site. 244325
799423 30292 warning Dont any of you men and women ever take me to CiCis pizza! There food looks offensive!|Urban_Elegance| 402134
301316 131627That is some inspirational stuff. Never knew that opinions could be this varied. Be confident to maintain writing. 198353