Switch to English

కొట్టుకుంటున్న స్టార్‌ హీరోల అభిమానులు!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

తమిళనాడులో విజయ్‌ ఫ్యాన్స్‌కీ, అజిత్‌ ఫ్యాన్స్‌కీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతటి వైరం గత కొన్నాళ్ళుగా కన్పిస్తోంది. విజయ్‌ చచ్చిపోయాడనీ, అతని ఆత్మకు శాంతి కలగాలనీ ఆకాంక్షిస్తూ కొన్నాళ్ళ క్రితం ఓ హ్యాష్‌ట్యాగ్‌ని అజిత్‌ అభిమానులు ట్రెండ్‌ చేశారు. దానికి ప్రతిగా హీరో విజయ్‌ అభిమానులు, అజిత్‌ని సోషల్‌ మీడియాలో చంపేశారు. విజయ్‌ సినిమా రిలీజైతే, అది ఫ్లాపని అజిత్‌ హీరోలు ప్రచారం చేయడం, అజిత్‌ హీరో వస్తే, దాన్ని ఫ్లాప్‌ చేయాలనే కసితో విజయ్‌ అభిమానులు పనిచేయడం పరిపాటిగా మారింది.

ప్రస్తుతం విజయ్‌ కొత్త సినిమా ‘బిగిల్‌’ థియేటర్లలో వుంది. అయితే, విడుదలకు ముందు నుంచే ‘బిగిల్‌ డిజాస్టర్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండింగ్‌ చేశారు అజిత్‌ అభిమానులు. జీరో రేటింగులే కాదు, మైనస్‌ రేటింగులతోనూ హోరెత్తించేశారు. దానికి ప్రతిగా విజయ్‌ అభిమానులు, సోషల్‌ మీడియాలో ‘బిగిల్‌’ సినిమా తరఫున ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు.

విజయ్‌ సినిమాలకి టాక్‌తో సంబంధం లేకుండా అద్భుతమైన ఓపెనింగ్స్‌ వస్తుంటాయి. అయితే, ప్రీమియర్స్‌కి, ఎర్లీ షోస్‌, ఎక్స్‌ట్రా షోస్‌కి తమిళనాడు ప్రభుత్వం కొన్ని చోట్ల మోకాలడ్డింది. దాంతో, ఓపెనింగ్స్‌ విషయంలో కొంత సందిగ్ధత కొనసాగుతోంది. కాగా, థియేటర్ల దగ్గర కూడా విజయ్‌ – అజిత్‌ అభిమానులు బాహాబాహీకి దిగుతున్నట్లు రిపోర్ట్స్‌ వస్తున్నాయి.

అన్నట్టు ‘బిగిల్‌’ తెలుగులో ‘విజిల్‌’ పేరుతో విడుదలైన విషయం విదితమే. జస్ట్‌ యావరేజ్‌ టాక్‌ ఈ సినిమాకి లభించింది. అయితే, ఇలాంటి టాక్‌తోనే మెర్సల్‌ సంచలన విజయాన్ని అందుకున్న దరిమిలా, ‘బిగిల్‌’ కూడా ఆ స్థాయి అందుకుంటుందని విజయ్‌ అభిమానులు అంటున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2: భారతీయుడు కంటే భారతీయుడు-2 మరింత పవర్ ఫుల్: శంకర్

Indian 2: కమల్ హాసన్ (Kamal Hassaan)-శంకర్ (Shankar) కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సృష్టించిన సంచలనం తెలిసిందే. 28ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ భారతీయుడు-2...

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

రాజకీయం

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: సినీ జర్నలిస్టులపై చిరంజీవికి ప్రత్యేక గౌరవం.. ఇవే ఉదాహరణలు

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi)కి సినిమా అంటే ఇష్టం. అభిమానులంటే ఇష్టం. సినిమా వ్యక్తులంటే ఇష్టం. అలాగే సినీ పాత్రికేయులంటే మరీ ఇష్టం. కారణం.. ఆయన తెలుగు సినీ కళామతల్లి బిడ్డ. పరిశ్రమ నీడన...

Mouni Roy: మౌని బికినీ వేస్తే.. మత్తెక్కిస్తున్న ముంబై భామ అందాలు

Mouni Roy: ‘పాప అలా నడుస్తూ ఉంటే.. పాప అలా సింపుల్ గా నుంచుంటే.. అబ్బో..’ అని ఓ సినిమాలో హీరోయిన్ ను ఉద్దేశించి డైలాగ్ ఉంది. వయ్యారం ఒలకబోస్తూ.. కుర్రకారు గుండెల్లో...

Vishwak Sen : నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’: విశ్వక్ సేన్

Vishwak Sen: విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన సినిమా "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" (Gangs of Godavari). కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య...

Rashmika: ‘ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ’.. వైరల్ అవుతున్న రష్మిక కామెంట్స్

Rashmika: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన సినిమా ‘గం. గం. గణేశా’ (Gam Gam Ganesha). ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన...

‘రెమాల్’ ఎఫెక్ట్.. రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు

బంగాళాఖాతంలో ఏర్పడిన 'రెమాల్ ' తుఫాను తీరం దాటింది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ఫలితంగా వేడి, ఉక్కపోత ఎక్కువైంది. తుని, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, గన్నవరం,నందిగామ, అమరావతి బాపట్ల...