వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ బాక్సింగ్ డ్రామా గని ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే సినిమాపై ఒక అంచనాకు రావొచ్చు. బాక్సింగ్ అంటే పిచ్చి ఉన్న గని, తల్లి దగ్గర మాత్రం బాక్సింగ్ ను వదిలేస్తానని మాట ఇస్తాడు. కానీ సీక్రెట్ గా బాక్సింగ్ శిక్షణ తీసుకుంటాడు. నేషనల్ ఛాంపియన్ అవ్వాలని కల కంటాడు. ఆ ప్రాసెస్ లో గనికి ఎదురైన సవాళ్లు ఏంటి? ఎందుకు బాక్సింగ్ లో గెలవడం గని కి అంత ముఖ్యం? వంటి అంశాల చుట్టూ సినిమా తిరిగే అవకాశాలు ఉన్నాయి.
వరుణ్ తేజ్ తల్లి పాత్రలో నదియా నటించింది. కీలక పాత్రల్లో జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి కనిపిస్తున్నారు. గని ని ఇష్టపడే అమ్మాయి పాత్రలో సాయీ మంజ్రేకర్ నటించింది.
ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, కిరణ్ కొర్రపాటి దర్శకత్వ అరంగేట్రం చేస్తున్నాడు.
945741 441684Some truly fascinating information , properly written and broadly speaking user pleasant. 419429
628133 143461A quite exciting go by way of, I may not agree completely, but you do make some truly legitimate factors. 152090
1790 662462I was reading some of your content material on this internet site and I conceive this internet web site is really informative ! Maintain on putting up. 660446