గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఒకింత పబ్లిసిటీ యావ ఎక్కువ. అందుకే, ఎప్పటికప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యేందుకు చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తుంటారు. టీడీపీలో వుంటూ, ఇతర పార్టీల వైపు చూడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అలాగని టీడీపీని వీడతారా.? అంటే, ఇప్పటిదాకా అలాంటి సాహసం చేయలేదాయన.
‘బ్లాక్మెయిల్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’గా టీడీపీలో ముద్రపడ్డ వల్లభనేని వంశీని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చాలాకాలంగా ‘ఎంటర్టైన్’ చేస్తుండడం టీడీపీలోనే చాలామందికి గిట్టని వ్యవహారం. తాజాగా వల్లభనేని వంశీ, తెలుగుదేశం పార్టీకి వరుస షాక్‌లు ఇచ్చారు. కొన్నాళ్ళ క్రితం టీడీపీని వీడి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో భేటీ అయ్యారు వల్లభనేని వంశీ.
అనూహ్యంగా వల్లభనేని వంశీ, మంత్రి కొడాలి నానితో కలిసి వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. బీజేపీలో చేరే దిశగా మంతనాల కోసం సుజనా చౌదరిని, వైసీపీలో చేరేందుకుగాను ఏకంగా వైఎస్ జగన్‌తోనూ భేటీ కావడంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. వ్యవహారాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి టీడీపీ నేతలు తీసుకెళ్ళినా, చంద్రబాబు మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారట.
వైఎస్ జగన్‌ని వల్లభనేని వంశీ కలవడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల వల్లభనేని వంశీపై కేసు నమోదయ్యింది.. ఎన్నికల సమయంలో ఫేక్ పట్టాల్ని ప్రజలకు అందించారన్నది ఆయనపై అభియోగం. ఆ కేసు విషయమై అటు బీజేపీతోనూ, ఇటు వైసీపీతోనూ వల్లభనేని వంశీ మంతనాలు జరిపారా.? అన్న దిశగా టీడీపీ శ్రేణులు ఆరా తీస్తున్నాయట. టీడీపీ ఇంత పేలవమైన ఆలోచనలు చేయబట్టే వల్లభనేని వంశీ అంతలా టీడీపీతో ఆటలాడుతున్నారన్నమాట.
310122 331247Some actually fascinating information , properly written and broadly speaking user pleasant. 373023
212216 268322Id always want to be update on new articles on this web site , saved to favorites ! . 643142
734778 726465This design is steller! You obviously know how to keep a reader entertained. Between your wit and your videos, I was almost moved to start my own blog (well, almost…HaHa!) Wonderful job. I really loved what you had to say, and more than that, how you presented it. Too cool! 783718
900843 550005Extremely best men and women messages are meant to charm allow honor toward groom and bride. Newbie speakers in front of excessive locations need to typically our own gold colored dominate in presenting and public speaking, which is to be personal interests home. best man speach 695290
184144 684222Some genuinely rattling function on behalf of the owner of this internet site , utterly wonderful content material material . 829692