ఓపక్క దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది. మరోపక్క వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత వేగంగా జరుగుతోంది. ఈనేపథ్యంలో ఎందరో వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా విస్తృత ప్రచారం చేస్తోంది. నేటి నుంచి దేశవ్యాప్తంగా 45 ఏళ్లు పైబడ్డ వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఓ రిటైర్డ్ ఐపీఎస్ భార్యకు వేసిన కరోనా వ్యాక్సిన్ వికటించింది. హైదరాబాద్ కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసీం భార్య హీనాకు కోవిడ్ వ్యాక్సిన్ వికటించింది.
కింగ్ కోఠీలోని ఏరియా ఆస్పత్రిలో ఆమె ఈరోజు వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వెంటనే ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమెను ఎమర్జెన్సీ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హీనాను పరామర్శించారు. వైద్యులను అడిగి ఆమె పరిస్థితి, వైద్య సేవలపై ఆరాతీశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.
779369 428231Howdy! I just wish to give a huge thumbs up for the fantastic information you may have here on this post. I will probably be coming back to your weblog for more soon. 540088
637655 320781Oh my goodness! an excellent write-up dude. Thanks a good deal Even so Im experiencing dilemma with ur rss . Do not know why Struggle to register for it. Can there be any person obtaining identical rss issue? Anyone who knows kindly respond. Thnkx 486311
135193 886720Do you wear boxers or biefs? I wana bui em. 192181
719224 151119I dont feel Ive seen all the angles of this subject the way youve pointed them out. Youre a true star, a rock star man. Youve got so a lot to say and know so much about the topic that I feel you need to just teach a class about it 267016
888369 607419It is truly a great and helpful piece of information. Im pleased which you just shared this valuable information with us. Please stay us informed like this. Thank you for sharing. 191391
692699 933040In todays news reporting clever journalists function their own slant into a story. Bloggers use it promote their works and a lot of just use it for fun or to stay in touch with pals far away. 244292
48872 532660Some truly nice and utilitarian data on this internet site , also I believe the style and design holds very good capabilities. 532947