Switch to English

పేర్ని నాని.. మంత్రిగా రెండున్నరేళ్ళు మాత్రమేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, సంచలనాత్మక రీతిలో మంత్రుల్ని నియమించడం, ఈ క్రమంలో ‘రెండున్నరేళ్ళ మంత్రి పదవి’ అనే కాన్సెప్ట్‌ని తెరపైకి తీసుకురావడం తెలిసిన విషయాలే. అసంతృప్తుల్ని బుజ్జగించడం కోసం రెండున్నరేళ్ళ పదవీ కాలం అనే అంశాన్ని వైఎస్‌ జగన్‌ ఎంచుకున్నారు తప్ప, మొదట మంత్రులుగా ఎంపికైనవారిలో చాలామందికి పదవులు చివరి వరకూ వుంటాయన్న అభిప్రాయం ఆ తర్వాత పార్టీ వర్గాల్లో వ్యక్తమయ్యింది.

ఈలోగా, నామినేటెడ్‌ పదవుల్లో చాలామందికి అకామడేషన్‌ చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ప్రస్తుతానికి పార్టీలో ఎక్కడా ఆసంతృప్తి లేదు. కానీ, రెండున్నరేళ్ళ తర్వాత ఖచ్చితంగా ఇప్పుడున్న మంత్రుల్లో చాలామందికి షాక్‌ తప్పదన్న వాదన మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. మంత్రి పేర్ని నాని, ఓ ఛానల్‌ చర్చా కార్యక్రమంలో మచిలీపట్నం పోర్టు అంశాన్ని ప్రస్తావిస్తూ, 2023 నాటికి ఆ పోర్టు పూర్తి చేసి తీరతామని స్పష్టం చేశారు. ‘నేను మంత్రి పదవిలో వున్నా లేకపోయినా, మా ప్రభుత్వం పోర్టుని పూర్తి చేసి 2023లో ప్రారంభిస్తుంది..’ అని ప్రకటించారు పేర్ని నాని. దానర్థం, రెండున్నరేళ్ళ తర్వాత పేర్ని నాని పదవి పోతుందనే కదా.! అన్నది చాలామంది బయటకు తీస్తోన్న లాజిక్‌.

పేర్ని నాని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన పరిస్థితే ఇలా వుంటే, మిగతా వారి పరిస్థితి ఏంటి.? నిజానికి, ఆరు నెలలలోపే, అరడజను మందికి పైగా మంత్రులకు ఉద్వాసన తప్పదంటూ వైసీపీ వర్గాల నుంచే లీకులు బయటకొస్తున్నాయి.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, ఆయా మంత్రుల కారణంగా చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రతి విషయానికీ గత ప్రభుత్వం మీద నింద వేసి, మంత్రులు అసలు పనిచేయడంలేదన్న ఫీడ్‌ బ్యాక్‌ అందుకుంటున్నారట వైఎస్‌ జగన్‌. అన్నా క్యాంటీన్ల వ్యవహారం, గోదావరి నదికి వరదల విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం.. ఇవన్నీ వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ప్రతిష్టని దెబ్బతీసిన విషయం విదితమే. నిర్ణయాలు ఎలా వున్నా, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చాకచక్యంగా వ్యవహరించడంలో మంత్రులు ఫెయిల్‌ అవుతున్నారన్నది పార్టీ వర్గాల్లో జరుగుతోన్న చర్చ.

4 COMMENTS

  1. 561515 786454The vacation delivers on offer are : believed a selection of some with the most selected and moreover budget-friendly global. Any of these lodgings tend to be really used along units might accented by means of pretty shoreline supplying crystal-clear turbulent waters, concurrent with the Ocean. hotels packages 163387

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...