తెలంగాణ ఆర్టీసీ ఆదాయంను పెంచుకునేందుకు అనేక మార్గాలను అనుసరిస్తుంది. కేవలం ప్రయాణికులను రవాణ చేయడం వల్ల లాభాలు రావడం లేదని గ్రహించిన ఆర్టీసీ ఇప్పుడు కొరియర్ సర్వీస్ ను ప్రారంభించింది. పలు ప్రాంతాలకు సంబంధించిన కొరియర్ లను చేరవేసే పనిని ఆర్టీసీ తీసుకుది. కార్గో మరియు కొరియర్ సర్వీస్ ను మరింతగా ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కొన్ని సంస్థలతో ఒప్పందం చేసుకుని డోర్ డెలవరీకి సిద్దం అయ్యింది.
ఆర్టీసీ కొరియర్ డోర్ డెలవరీ సర్వీస్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. మొదట డోర్ డెలవరీ ని జీహెచ్ఎంసీ పరిధి వరకు అమలు చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు. ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సఫలం అవుతున్నాయని ఆయన అన్నారు. ముందు ముందు ఆర్టీసీ లాభాల్లోకి వెళ్తుందనే నమ్మకంను కూడా ఆయన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ పరధి వరకు కొనసాగే ఈ పార్శిల్ సర్వీస్ ముందు ముందు భారీగా విస్తరిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు.
103237 102286An intriguing discussion is worth comment. I do think which you really should write read more about this subject, it will not be considered a taboo topic but usually every person is too few to communicate in on such topics. To another. Cheers 674818
826687 939387Wholesale Low cost Handbags Will you be ok merely repost this on my web site? Ive to allow credit where it can be due. Have got a fantastic day! 417783