Switch to English

‘ఆచార్య’ చిరంజీవి గుణపాఠం నేర్చుకోవాల్సిన పనిలేదు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి నిత్య విద్యార్ధి. లేకపోతే, ఇన్నేళ్ళ కెరీర్ ఎలా సాధ్యమవుతుంది.? రాజకీయాల్లోకి వెళ్ళి తిరిగి సినిమాల్లోకి వచ్చేందుకు దాదాపు పదేళ్ళ గ్యాప్ తీసుకున్నా, వస్తూనే డాన్సుల్లోనూ.. డైలాగుల్లోనూ.. తనదైన ప్రత్యేకతను చిరంజీవి చాటుకోవడం చిన్న విషయమేమీ కాదు.

‘ఆచార్య’ సినిమా నేపథ్యంలో చిరంజీవి మీద దారుణమైన ట్రోలింగ్ జరిగింది. నిజానికి, ఇంతటి వ్యతిరేకతను చిరంజీవి ఇంతకు ముందెన్నడూ ఎదుర్కోలేదా.? అంటే, కెరీర్ బిగినింగ్ నుంచీ చిరంజీవి.. ఇలాంటి ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడ్డారు.

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అప్పట్లో విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఆ సినిమాని అయోమయంలో పడేశాయి. వరదల నడుమ, ఆ సినిమా విడుదలైతే.. ఆ వరదల్లో థియేటర్లలోని కుర్చీలు మునిగిపోయినా అభిమానులు ఆ కుర్చీల్లో నిల్చుని సినిమా చూశారు.

అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ చిరంజీవి డాన్సులు.. అభిమానుల్ని ప్రతిసారీ అంతకు మించి.. అనే స్థాయిలోనే అలరిస్తుంటాయి. ఆరు పదుల వయసులోనూ స్క్రీన్ మీద కనిపించే చిరంజీవిలో అలసత్వం అనేది మనం చూడలేం. దటీజ్ మెగాస్టార్ చిరంజీవి.

‘మృగరాజు’ కావొచ్చు, ‘ఆచార్య’ కావొచ్చు.. ఇవేవీ చిరంజీవి స్టార్‌డమ్‌కి బ్రేకులు వేయలేవ్. ఎందుకంటే, పబ్లిసిటీతో వచ్చిన స్టార్‌డమ్ కాదది. వన్ టూ టెన్.. మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాతే మేము.. అని గతంలో సూపర్ స్టార్ మహేష్‌బాబు చెప్పినట్లు.. మెగాస్టార్ చిరంజీవి స్థాయి వేరు.. ఆయన స్థానం వేరు.

చిన్న సినిమా, పెద్ద సినిమా.. అన్న తేడాల్లేకుండా తనకు చేతనైనంతలో ఆయా సినిమాల్ని ప్రమోట్ చేయడానికి చిరంజీవి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు.. అదీ పరిశ్రమ బిడ్డగా. అలాంటి చిరంజీవి సినిమాని ఫ్లాప్ అవ్వాలని కోరుకున్నవారికి.. సినిమా విడుదలయ్యాక.. నెగెటివ్ రిజల్ట్ వచ్చాక పైశాచిక ఆనందం పొందుతున్నవారికీ.. ఏం చెప్పగలం.?

ఏనుగుని చూసి కొన్ని మొరుగుతుంటాయ్.! శిఖరాన్ని చూసి కొన్ని ఎగతాళి చేస్తాయ్.! ‘ఆచార్య’ చిరంజీవి గుణపాఠం నేర్చుకోవాల్సిన పనిలేదు. ఆయన చెప్పే ప్రతి డైలాగ్, ఆయన పెట్టే ప్రతి ఎక్స్‌ప్రెషన్.. ఆయన వేసే ప్రతి డాన్స్ మూమెంట్.. నేర్చుకునేందుకు లక్షలాది మంది, కోట్లాది మంది విద్యార్థులు ఎప్పుడూ వుంటారు. దటీజ్ ‘ఆచార్య’ చిరంజీవి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...