ఏపీ–తెలంగాణ సరిహద్దులో వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఈరోజు మధ్యాహ్నం ఈ రద్దీ మరీ ఎక్కువైంది. వారాంతపు సెలవులు కావడంతో తెలంగాణలోకి వెళ్లే వాహనాలు ఎక్కువయ్యాయి. తెలంగాణ పోలీసులు ఈ-పాస్ నిబంధనలను ఖచ్చితంగా పాటించడంతో వాహనాల కదలిక ఆలస్యమైంది. ఈక్రమంలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద రామాపురం అడ్డరోడ్డు వద్ద వాహనాల రద్దీ ఎక్కువైంది. తెలంగాణలోకి ప్రవేశానికి విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి 65 రామాపురం అడ్డరోడ్డుకు మాత్రమే అనుమతిచ్చారు. దీంతో గతవారం తరహాలానే వాహనాల రద్దీ ఎక్కువైంది.
248380 304829learning toys can enable your kids to develop their motor skills quite easily;; 976533
701383 835894really nice post, i undoubtedly adore this superb web site, carry on it 665331
90639 709281I discovered your weblog internet web site on bing and appearance several of your early posts. Preserve up the quite very good operate. I just now additional the RSS feed to my MSN News Reader. Seeking toward reading far more on your part down the road! 905495