తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. మున్నిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. జనవరి 7న పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెల 30న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. డిసెంబర్ 31వ తేదీన జిల్లా అధికారులతో రాజకీయ పార్టీల సమావేశం నిర్వహిస్తారు. జనవరి 1న మున్సిపల్ కమిషనర్లతో ఈసీ భేటీ అవుతుంది. జనవరి 3న అభ్యంతరాలకు పరిష్కారం, వివరణ ఇస్తారు. జనవరి 4న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తారు.
నామినేషన్లకు చివరి తేదీ: జనవరి 10
నామినేషన్ల పరిశీలన: జనవరి 11
ఉపసంహరణకు తుది గడువు: జనవరి 14
పోలింగ్ డేట్: జనవరి 22
ఓట్ల లెక్కింపు డేట్: జనవరి 25
846483 897155Some truly good stuff on this internet internet site , I like it. 107914
468339 855705I like this blog so much, saved to my bookmarks . 859676
889172 946808I genuinely enjoyed this. It was extremely educational and helpful. I will return to examine on upcoming posts 771425
968472 792207A person necessarily lend a hand to make severely posts Id state. This really is the really very first time I frequented your internet page and to this point? I surprised with the analysis you made to make this particular submit extraordinary. Magnificent process! 812980