ఇదిలా ఉంటే మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇటీవలే అల్లు అర్జున్ – సుకుమార్ కలిసి రెండు ట్యూన్స్ ఫైనలైజ్ చేశారట. దేవీశ్రీ ప్రసాద్ తో సుకుమార్ కి సూపర్ కంఫర్ట్ అందుకే ప్రతి సినిమాకి దేవీని తీసుకుంటారు. అలా ఇప్పటికే దేవీ శ్రీ ఇచ్చిన ట్యూన్స్ లో రెండు బ్లాక్ బస్టర్ సీన్స్ ని ఫైనల్ చేశారట. ప్రస్తుతం ఆ ట్యూన్స్ కి లిరిక్స్ రాయించే పనిలో ఉన్నారట సుకుమార్.
ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో చిత్తూరు – నెల్లూరు జిల్లాల మధ్య ఉన్న శేషాచలం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా జరగనుందని సమాచారం. ఈ ఫారెస్ట్ ఎపిసోడ్స్ ని స్పెషల్ గా బ్యాంకాక్ ఫారెస్ట్ లో తీయనున్నారు. సంక్రాంతి తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాలో రష్మిక మందన్న మొదటిసారి అల్లు అర్జున్ తో జోడీ కట్టనుంది.
20512 865404Interesting site, i read it but i still have a couple of questions. shoot me an e-mail and we will talk a lot more becasue i might have an intriguing thought for you. 284061