ఇప్పటికే దేశం మొత్తం వెనుకబడిన తరగతుల వారికి ఎస్సీ ఎస్టీ వారికి రిజర్వేషన్లు అమలు చేస్తున్న సంగతి తెల్సిందే. అయినా కూడా కొందరు ఇంకా రిజర్వేషన్ లు అందుకోలేక పోతున్నారు. మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న రిజర్వేషన్ లు కాకుండా కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక రిజర్వేషన్స్ కొనసాగుతున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన వారికి అంటూ మరో 10% కోటాను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అయ్యింది. తెలంగాణ ముఖ్య మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయంను తీసుకోవడం జరిగింది.
ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ లను యధాతథంగా ఉంచడంతో పాటు కొత్తగా 10 శాతం రిజర్వేషన్ లను అమలు చేయబోతున్నారు. దాంతో మొత్తం 60 శాతం రిజర్వేషన్ లు ఉండబోతున్నాయి. ఉద్యోగ ఉపాది ఇలా అన్ని విభాగాల్లో కూడా ఇకపై ఈ కొత్త రిజర్వేషన్ కూడా అమలు అవుతుందని టీ ప్రభుత్వం ప్రకటించింది. 2019లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ భర్తీల్లో ఈ కొత్త రిజర్వేషన్ లను అమలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు టీ ప్రభుత్వం కూడా అదే పద్దతిన ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ రిజర్వేషన్ లను అమలు చేయాలని నిర్ణయించింది.
560982 921436We offer the very best practical and most applicable solutions. All our Sydney plumbers are experienced and qualified and are able to swiftly assess your difficulty and locate the very best answer. 641650
161657 632608Outstanding post, I think blog owners really should larn a lot from this web site its rattling user friendly . 822561
357072 677124Your home is valueble for me. Thanks!? This internet page is really a walk-via for all of the information you necessary about this and didn know who to ask. Glimpse right here, and you l definitely uncover it. 796352