Switch to English

Teja Sajja: ‘ఆ హీరోల్ని అడుగుతారా ఇలా’.. గట్టిగా ఇచ్చేసిన హీరో తేజ సజ్జా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

Teja Sajja: చిరంజీవి చూడాలని వుందితో బాలనటుడిగా వచ్చి అనేక సినిమాలు చేసి.. ఇప్పుడు హీరో అయ్యాడు తేజ సజ్జా (Teja Sajja) . ప్రస్తుతం తేజ నటించిన భారీ సినిమా హనుమాన్(Hanuman). సినిమా సంక్రాంతికి విడుదలవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన చిట్ చాట్ లో ఓ సినీ జర్నలిస్ట్ వేసిన ప్రశ్న తేజను బాధించింది. అయితే.. ఏమాత్రం తడుముకోకుండా సదరు జర్నలిస్టుకి ఇచ్చిపడేశాడు.

సినిమాలో కాన్వాస్ పెద్దదిగా ఉంది. మీకు అంత లెవల్ కాన్వాస్ ఉందంటారా..? అనే ప్రశ్నకు.. ఇండస్ట్రీలో ఎవరైనా రెండోతరం నటులు తమ ఫస్ట్ సినిమానే ఇంతకంటే పెద్ద సినిమా చేస్తే మీరెవరూ ఇలా ప్రశ్నించరు. చిన్నప్పటి నుంచీ ఇక్కడే ఉండి.. ఇన్ని సినిమాలు చేసిన నన్నే ప్రశ్నిస్తారు. ఇక్కడ కిందామీదా పడి బతకాలి. పెద్దయ్యాక మళ్లీ ఓ బేబీలో క్యారెక్టర్ చేసుకుని.. ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తో సినిమా చేసి బయట డైరెక్టర్లతో సినిమాలు కష్టపడి చేస్తే.. “మీరు సరిపోతారా” అంటున్నారు. అంటే.. చిన్నచూపు చూస్తున్నట్టుంది.

నన్ను నేను వేరేవాళ్లతో పోల్చుకోవట్లేదు. వాళ్లు నేను ఒక్కటే అని కూడా నేను అనట్లేదు. వాళ్లకి అవకాశం వచ్చింది. నాకూ హనుమాన్ అనే అవకాశం వచ్చింది. సినిమా నాకేమిచ్చింది.. సినిమాకి నేనేమిచ్చాను అనేది నాకు, డైరెక్టర్‌కి తెలుసు. వంద శాతం కష్టపడి చేశాను. అందువల్లే నాకు ఈ సినిమా వచ్చిందేమో. నేను ఉండడం వల్లే మీరు సర్‌ప్రైజ్ అయ్యారేమో. ఇది భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం. సినిమా అయిపోయింది. దీన్ని నా దగ్గర నుంచి ఎవరూ లాక్కోలేరు’ అని ఏమాత్రం సంకోచించకుండా చెప్పాడు. పైగా.. చెప్తాను వినండి. మీరేం అనుకోవద్దు. విధేయతతోనే చెప్తున్నా అంటూనే..!

6 COMMENTS

  1. First of all I would like to say terrific blog!
    I had a quick question which I’d like to ask if you don’t mind.

    I was interested to know how you center yourself and clear
    your mind prior to writing. I have had difficulty clearing
    my thoughts in getting my thoughts out. I
    do enjoy writing however it just seems like the first 10 to 15 minutes tend to be wasted simply just trying to
    figure out how to begin. Any recommendations or tips? Thanks!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...