పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన అనారోగ్యం ఇటీవల కుదుట పడకపోగా మరింతగా క్షిణించింది. ఆయన నేడు ఉదయం తుది శ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు.
వైటీ రాజా మృతి చెందడటంతో తణుకు నియోజక వర్గం తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు మరియు ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు దేశం ముఖ్య నాయకులు మరియు ఆయన బంధు మిత్రులు ఆయనకు నివాళ్లు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. రేపు తణుకు లో రాజా అంత్యక్రియలు ఉండే అవకాశం ఉందని టీడీపీ నాయకుల ద్వారా తెలుస్తోంది.
349370 496155There is noticeably big dollars to recognize about this. I suppose you made particular good points in functions also. 111548
759045 802980Some really wonderful info , Gladiola I located this. 587395
306097 56674There is visibly a bunch to know about this. I believe you made various great points in features also. 886673