Switch to English

ప్రత్యేక హోదాని మళ్ళీ అలా సైడేసేసిన టీడీపీ, వైసీపీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ స్టాండ్ చాలా క్లియర్‌గా వుంది. అసలు ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యమే లేదు బీజేపీకి. తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరు. జనసేన పార్టీ పరిస్థితి వేరు. 2014 నుంచి 2019 వరకు ఏపీలో అధికారంలో వున్న టీడీపీ, ప్రత్యేక హోదా పేరుతో చెప్పిన పబ్లిసిటీ స్టంట్లు అన్నీ ఇన్నీ కావు. ఆ సమయంలో వైసీపీ కూడా నానా యాగీ చేసింది.

తిరుపతి ఉప ఎన్నిక వేళ మళ్ళీ ప్రత్యేక హోదా అంశం చర్చకు వచ్చింది. బీజేపీ మిత్రపక్షం గనుక, జనసేన పార్టీ.. ప్రత్యేక హోదా గురించి ప్రత్యేకంగా మాట్లాడ్డానికి ఏమీ లేదు. పైగా, చట్ట సభల్లో జనసేనకు ప్రాతినిథ్యం లేదు. అన్నిటికీ మించి, ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ.. ప్రత్యేక హోదా పట్ల చిత్తశుద్ది చూపనప్పుడు, జనసేన.. బీజేపీతో కలిసి వున్నా, బీజేపీ మీద తిరగబడినా పెద్దగా ప్రయోజనం వుండదు.

దాదాపు నాలుగేళ్ళపాటు టీడీపీ, బీజేపీతో అధికారం పంచుకుంది. వైసీపీ ఇంకా అనుమానాస్పదంగా వ్యవహరిస్తోంది బీజేపీ విషయంలో. పైకి ఒకరిద్దరు వైసీపీ నేతలు, బీజేపీ మీద సెటైర్లు వేస్తారు తప్ప.. బీజేపీని నిలదీసే పరిస్థితిలో లేదు వైసీపీ. జాతీయ స్థాయిలో బీజేపీకి అవసరమొచ్చినప్పుడల్లా వైసీపీ సాయం చేస్తూ వస్తోంది. అది కొత్త వ్యసాయ చట్టాల విషయంలో అయినా, మరో విషయంలో అయినా.

నిజానికి, తిరుపతి ఉప ఎన్నిక టీడీపీ – వైసీపీలకు అత్యద్భుతమైన అవకాశం ప్రత్యేక హోదాపై బీజేపీ నిలదీయడానికి. కానీ, అటు టీడీపీ.. ఇటు వైసీపీ.. తమలో తాము తిట్టుకుంటూ బీజేపీని రక్షిస్తున్నాయి. టీడీపీ – వైసీపీ మధ్య ప్రత్యేక హోదా విషయమై ఖచ్చితమైన అవగాహన వుంది. అదేంటంటే, ప్రత్యేక హోదా అంశం రాజకీయ పరమైన అంశం కాకూడదని. అందుకే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి ఎన్నికల ప్రచారాన్ని కూడా రద్దు చేసుకున్నారన్న విమర్శలున్నాయి.

‘ఇవన్నీ తర్వాత, బీజేపీ మిత్రపక్షమైన జనసేన.. ఒకప్పుడు బీజేపీని ప్రత్యేక హోదా విషయమై విమర్శించి, ఇప్పుడెలా బీజేపీని వెనకేసుకొస్తోంది..’ అన్నది టీడీపీ, వైసీపీ సంయుక్తంగా సంధిస్తోన్న ఓ తేలిక ప్రశ్న. ఇక్కడ తేలిక ప్రశ్న అని ఎందుకు అనాల్సి వస్తోందంటే, ఇక్కడా ఆ రెండు పార్టీలకూ బీజేపీని విమర్శించాలనే ఆలోచన లేదు. పవన్ కళ్యాణ్‌ని విమర్శించాలి కాబట్టే, ఆ కాస్త అయినా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాయి టీడీపీ, వైసీపీ. ఇదీ రాష్ట్రంలో నెలకొన్న దివాళాకోరు రాజకీయం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

రాజకీయం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

ఎక్కువ చదివినవి

Hema: హేమ తప్పు అంగీకరించినట్టేనా..!? వైరల్ అవుతున్న ఆమె కామెంట్స్

Hema: బెంగళూరు రేవ్ పార్టీపై ఇన్నాళ్లూ బుకాయించిన నటి హేమ (Hema) ఇప్పుడు తన తప్పును అంగీకరించారా..? పార్టీలో పాల్గొన్నానని చెప్పకనే చెప్పారా..? ఆమె విడుదల చేసిన వీడియోలో ఆమె మాటలు ఇవే...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 01 జూన్ 2024

పంచాంగం తేదీ 01-06-2024, శనివారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత రుతువు. సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:31 గంటలకు. తిథి: బహుళ నవమి ఉ.06.14 వరకు తదుపరి దశమి తె.3.44 వరకు...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 31 మే 2024

పంచాంగం తేదీ 31- 05-2024, శుక్రవారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత రుతువు. సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:27 గంటలకు. తిథి: బహుళ అష్టమి ఉ.8.39 వరకు తదుపరి నవమి. నక్షత్రం: పూర్వాభాద్ర...

Navdeep: ‘నా పేరు లేదని కొందరు బాధ పడుంటారు..’ రేవ్ పార్టీపై నవదీప్

Navdeep: ‘బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rev Party) వ్యవహారంలో నా పేరు రాకపోవడంపై చాలామంది నిరుత్సాహపడి ఉంటార’ని హీరో నవదీప్ (Navdeep) అన్నారు. తాను నటించిన లవ్ మౌళి (Love Mouli)...

తెలంగాణలో ఈ ‘మార్పు’ మంచిదేనా రేవంత్ రెడ్డీ.?

తెలంగాణ రాజకీయాల్లో రచ్చకి ఓ ‘మార్పు’ కారణమవుతోంది. ముందేమో, ‘టీఎస్’ నుంచి, ‘టీజీ’గా జరిగిన ‘మార్పు’ చుట్టూ రగడ షురూ అయ్యింది. ఇప్పుడేమో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం మార్పు వ్యవహారం...