Switch to English

Tamannah: ‘భోళాశంకర్’ తో ఆ కోరిక నెరవేరింది.. హీరోయిన్ తమన్నా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

Tamannah: మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ డైరెక్టర్. ఈ సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇందులో తమన్నా( Tamannaa)..చిరుకి జోడిగా నటిస్తోంది. ప్రమోషన్స్ లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆమె ‘భోళా శంకర్’ ముచ్చట్లు చెప్పుకొచ్చింది. చిరంజీవితో నటించడం మెమొరబుల్ అని చెప్పింది.

‘ చిరంజీవి పెద్ద స్టార్. ఆయనతో నటించాలనేది చాలామంది ఆర్టిస్టుల కల. నేను ఆయనతో కలిసి ‘సైరా’ లో చేసినప్పటికీ ‘భోళా శంకర్’ లో నాది ఫుల్ లెన్త్ పాత్ర. ‘సైరా’ లో ఆయనతో డాన్స్ చేసే అవకాశం రాలేదు. కానీ ఈ సినిమాలో ఆయనతో ‘మిల్కీ బ్యూటీ’ సాంగ్ చేయడంతో నా కోరిక నెరవేరింది. ఆ పాటలో మెగాస్టార్ చాలా క్యూట్ గా డాన్స్ చేశారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు వస్తున్న డాన్స్ స్టెప్పులన్నీ మెగాస్టార్ ఎప్పుడో ట్రై చేసినవే. ‘భోళాశంకర్’ షూటింగ్ డేస్ అన్ని నాకు మెమొరబుల్ రోజులే. ముఖ్యంగా మెగాస్టార్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి, హుందాతనానికి నేను ఫిదా అయిపోయాను. ఒక ఆర్టిస్ట్ గా ఆయన నుంచి కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇక కీర్తి సురేష్( Keerthy Suresh)విషయానికొస్తే ఆమె అద్భుతమైన నటి. ఇంటెన్స్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్లలో కూడా చాలా బ్యాలెన్స్డ్ గా నటించింది. తనతో కలిసి పనిచేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. మేమిద్దరం ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఇక సుశాంత్ విషయానికి వస్తే నా కెరీర్ తొలినాళ్లలో అతనితో హీరోయిన్ గా చేశాను. మళ్లీ ఈ సినిమాలో ఇద్దరం కలిసి పని చేసే అవకాశం వచ్చింది. చాలా డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తాం. డైరెక్టర్ మెహర్ రమేష్ నా పాత్రని చాలా హ్యూమరస్ గా డిజైన్ చేశారు. ‘వేదాళం’ లో హీరోయిన్ పాత్ర కంటే ఈ సినిమాలో నా పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. డైరెక్టర్ నా పాత్రని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు’ అని తమన్నా తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...