Switch to English

‘సైరా’ సెన్సార్‌ టాక్‌ ఎలా వుందో తెలుసా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

మెగాస్టార్‌ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. ఈ సినిమా సెన్సార్‌ ఫార్మాలిటీస్‌ ఇప్పటికే పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్‌ లేకుండా, ‘యు/ఎ’ సర్టిఫికెట్‌ పొందింది సెన్సార్‌ బోర్డ్‌ నుంచి ‘సైరా నరసింహారెడ్డి’. ఇంతకీ, ‘సెన్సార్‌ టాక్‌’ ఎలా వుంది ‘సైరా నరసింహారెడ్డి’కి.? అంటే, కంప్లీట్‌ పాజిటివ్‌ టాక్‌ చెబుతున్నారు. ‘బొమ్మ అదిరింది..’ అనే మాట కంటే, సినిమాలో ఎమోషన్స్‌ బాగా పండాయనీ, విజువల్స్‌ కనీ వినీ ఎరుగని గ్రాండియర్‌తో వున్నాయనే టాక్‌ బయటకొస్తోంది.

తెలుగు సినిమా స్థాయిని ఇంకో లెవల్‌కి తీసుకెళ్ళేలా ఈ సినిమాని తీర్చిదిద్దారంటూ సెన్సార్‌ సభ్యులు ‘సైరా నరసింహారెడ్డి’ని అభినందించారట. కాగా, సినిమాని ఇప్పటికే కొంతమంది ప్రముఖులు చూసేశారు. అయితే, పూర్తిగా కాదు.. పార్టులు పార్టులుగా మాత్రమే. ‘నేనూ కొంత పార్ట్‌ చూశాను.. సినిమా చాలా బాగా వచ్చింది..’ అంటూ నాగార్జున, బిగ్‌బాస్‌ వేదిక నుంచే వరుణ్‌తో మాట్లాడుతూ ‘సైరా నరసింహారెడ్డి’ ప్రస్తావన తీసుకొచ్చిన విషయం విదితమే.

ఇక, సినిమా సెన్సార్‌ తర్వాత వచ్చిన టాక్‌లో నయనతార కంటే ఎక్కువగా తమన్నా పాత్ర గురించే మాట్లాడుతుండడం గమనార్హం. తమన్నా పాత్ర చాలా బాగా వచ్చిందనీ, ఆమె కెరీర్‌లో ది బెస్ట్‌ రోల్‌ అవుతుందనీ అంటున్నారు. చిరంజీవి తన వయసుని మర్చిపోయి మరీ చేసిన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అందర్నీ ఆశ్చర్యపరచనున్నాయట. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విడుదలయ్యాక కమర్షియల్‌గా ఎంత సక్సెస్‌ అవుతుందనే విషయాన్ని పక్కన పెడితే, చిరంజీవికి తనయుడిగా రామ్‌చరణ్‌ ఓ అద్భుతమైన గిఫ్ట్‌ ఇచ్చాడని సినిమా యూనిట్‌ సభ్యులే కాదు, మెగా కాంపౌండ్‌కి సన్నిహితంగా వుండే ఇతర సినీ ప్రముఖులు చెబుతుండడం, దానికి సెన్సార్‌ టాక్‌ అదనపు బలాన్నిస్తుండడం చూస్తోంటే, ‘అక్టోబర్‌ 2’న ఓ మెగా సంచలనాన్నే చూడబోతున్నామేమో.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

రాజకీయం

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

ఎక్కువ చదివినవి

ఎన్టీయారూ.. తెలుగు జాతీ.! ఓ రాజకీయ రచ్చ.!

ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు.! తెలుగు నేల ఎంతోమంది మహనీయుల్ని చూసింది. కొందరు రాజకీయ ప్రముఖులు, రాష్ట్రానికి ఎంతో సేవ చేశారు. అలాగే, కొందరు రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కూడా.!...

Gold: ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు 1లక్ష కేజీల బంగారం తరలింపు.. కారణం ఇదే

Gold: ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు దాదాపు 100టన్నలు (లక్ష కేజీలు) బంగారాన్ని తరలించింది ఆర్బీఐ (RBI). వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం.. కొన్ని నెలల కసరత్తుతో పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రత్యేక...

Chiranjeevi: చిరంజీవిని కలిసిన అజిత్.. జ్ఞాపకాలు పంచుకున్న మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)ని తమిళ హీరో అజిత్ (Ajith) కలుసుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి విశ్వంభర (Vishwambhara), అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ (Good bad ugly)...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో చెప్పిన బన్నీ..

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ ఇటివల తీసుకున్న ఓ నిర్ణయంపై చర్చ...