టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ మ్యాచ్ లు ఆడినంత కాలం మాత్రమే తాను ఆడుతాను అంటూ సురేష్ రైనా ప్రకటించాడు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మరో నాలుగు అయిదు సంవత్సరాల పాటు క్రికెట్ ఆడే సత్తా నాకు ఉంది. కాని నేను మాత్రం ధోని ఆడితేనే ఆడాలనుకుంటున్నాను. ధోనీతోనే ఐపీఎల్ ఆడటం మొదలు పెట్టాను. ఆయన తో ఇన్నాళ్లు కలిసి ఆడిన నేను ఆయన లేకుండా ఆడాలంటే మాత్రం కష్టం. అందుకే ధోనీ ఎప్పుడైతే రిటైర్డ్ అవుతాడో అప్పుడే నేను కూడా వైదొలుగుతున్నాను అన్నాడు.
ఈ సీజన్ లో కూడా మంచి ఆట తీరును కనబర్చుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సీజన్ మిగిలి ఉన్న మ్యాచ్ లను కూడా గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక వేళ ఈ సీజన్ ను గెలిస్తే తప్పకుండా మరో సీజన్ ను ఆడాల్సిందిగా ధోనీని ఒప్పిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఒక వేళ ధోనీ భాయ్ ఒప్పుకోకుంటే మాత్రం తాను కూడా ఆట నుండి తప్పుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. 2008 నుండి చెన్నై కు ఆడుతున్న సురేష్ రైనా తన కెరీర్ ముగిసే వరకు చెన్నైతోనే ఉంటానని అన్నాడు.
872319 131014I like this site extremely considerably so much great details. 357578
575142 424451Whats up very nice web site!!Guy .. Beautiful .. Superb. 361238
243268 603646Thank you pertaining to giving this exceptional content on your web-site. I discovered it on google. I may possibly check back once more in case you publish extra aricles. 995396
909012 855207You completed certain very good points there. I did looking on the subject matter and found most persons will go together with your blog 768492
695549 224060Nice weblog here! following reading, i decide to buy a sleeping bag ASAP 370532
800709 273127I would like to see far more posts like this!.. Fantastic blog btw! reis Subscribed.. 905528
14399 35183Precisely what I was searching for, thankyou for putting up. 297159