Switch to English

ఆ డైరెక్టర్‌ని చరణ్‌ వదలడా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

సురేందర్‌రెడ్డి.. ఈ డైరెక్టర్‌ని చరణ్‌ ఆస్థాన డైరెక్టర్‌గా నియమించేసుకున్నాడు కాబోలు. ఆ దిశగానే సంకేతాలు అటు అందుతున్నాయి మరి. ‘ధృవ’తో చరణ్‌కి సూపర్‌ హిట్‌ ఇచ్చాడు సురేందర్‌ రెడ్డి. వాస్తవానికి అంతకన్నా ముందే మెగా కాంపౌండ్‌కి సురేందర్‌ రెడ్డి సుపరిచితుడు. అల్లు అర్జున్‌తో ‘రేసుగుర్రం’ వంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమా తెరకెక్కించాడు. తర్వాత చరణ్‌తో ‘ధృవ’ సినిమా చేశాక, మెగా కాంపౌండ్‌ నుండి బయటికి రాలేదింతవరకూ.

‘ధృవ’తో కట్టి పడేసిన సురేందర్‌రెడ్డికి చరణ్‌ ‘సైరా’ ఛాన్స్‌ ఇచ్చాడు. ‘సైరా’ని సురేందర్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేశాడు. ‘టెన్త్‌ అయ్యాకా నెక్ట్స్‌ ఏంటీ.? ఇంటర్‌ అయ్యాకా నెక్ట్స్‌ ఏంటీ.? అని చిన్న పిల్లాడిని అడిగినట్లు.. ‘సైరా’ పూర్తయ్యాక సురేందర్‌ రెడ్డి విషయంలో తలెత్తిన ప్రశ్న ఇదే.. సురేందర్‌రెడ్డి నెక్ట్స్‌ ఏంటీ.? అయితే, సురేందర్‌ రెడ్డిని చరణ్‌ ఇప్పుడప్పుడే వదిలేలా లేడనిపిస్తోంది. తదుపరి చిత్రం కూడా సురేందర్‌ రెడ్డికి మెగా కాంపౌండ్‌లోనే అని గుసుగుసలు వినిపిస్తున్నాయి. అయితే, అది చరణ్‌తోనా.? చిరంజీవితోనా.? అనేది ప్రస్తుతానికి సస్పెన్సే.

ఇదిలా ఉంటే, సురేందర్‌ రెడ్డికి చరణ్‌తో స్ట్రెయిట్‌ మూవీ తెరకెక్కించాలన్న కోరిక అలాగే ఉండిపోయింది. ‘ధృవ’ తమిళ రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. సో స్ట్రెయిట్‌ మూవీ ఒకటి చరణ్‌తో తెరకెక్కించాలనుకుంటున్నాడట. ఆ లెక్కల్లో సురేందర్‌ రెడ్డి – చరణ్‌ కాంబో ఒకటి సెట్‌ అవ్వాల్సి ఉంది. అలాగే, చిరుతో ఇంకో సినిమాకీ సురేందర్‌ రెడ్డికి ఛాన్స్‌ ఉందట. కొంచెం లేట్‌ అయినా కానీ, లేటెస్ట్‌గా మెగా కాంపౌండ్‌ హీరోతోనే సురేందర్‌ రెడ్డి తదుపరి సినిమా ఉండనుందనీ తాజా సమాచారమ్‌.

‘ధృవ’ తర్వాత గ్యాప్‌ తీసుకుని ‘సైరా’ని టేకప్‌ చేసిన సురేందర్‌ రెడ్డి, అలాగే ‘సైరా’ తర్వాత ఎంత గ్యాప్‌ తీసుకొని అయినా సరే, చిరు కోసమో, చరణ్‌ కోసమో స్క్రిప్టు సిద్ధం చేయాలని డిసైడ్‌ అయ్యాడట సురేందర్‌ రెడ్డి. ఏమో సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో ఈ సారి ఈ తండ్రీ కొడుకులిద్దరిలోనూ ఎవరు పోటీ పడతారో చూడాలి మరి. మరోవైపు ‘సైరా’ తర్వాత చిరంజీవి కొరటాల సినిమా కోసం సంసిద్ధమవుతున్నాడు. చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ ఇద్దరూ వచ్చే ఏడాదికి కానీ ఖాళీ అవ్వరు. అంత వరకూ సురేందర్‌ రెడ్డి వీరిద్దరిలో ఎవరికోసమైనా స్క్రిప్టు ఫైనల్‌ చేయడంలో కసరత్తులు చేస్తుండాలన్న మాట.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...