ఈ నెలలోనే ప్రముఖ సింగర్ సునీత తన వివాహం గురించి అధికారిక ప్రకటన చేసిన విషయం తెల్సిందే. పెళ్ళైన కొన్నాళ్లకే భర్త నుండి విడిపోయి తన పిల్లలతో సింగిల్ మదర్ గా ఉంటోన్న సునీత మళ్ళీ వివాహాం చేసుకోవాలని నిశ్చయించుకుంది.
మ్యాంగో లేబుల్ రామ్ వీరపనేనితో సునీత వివాహం జరగనుంది. ఇటీవలే ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్ధం జరగ్గా త్వరలోనే పెళ్లి తేదీ ప్రకటిస్తామని అన్నారు. రీసెంట్ గా ఇండస్ట్రీలోని ప్రముఖులకు పార్టీ కూడా ఇచ్చారు ఈ కపుల్.
తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు వీరి వివాహ తేదీ కన్ఫర్మ్ అయింది. జనవరి 9, 2021న వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారు. ఈ వేడుకకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా కుటుంబ సభ్యులను, బాగా కావాల్సిన సన్నిహితులను మాత్రమే ఆహ్వానించనున్నారు. కొత్త జజీవితం ప్రారంభిస్తున్న తరుణంలో వీరిద్దరూ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
843008 709335Enjoyed examining this, quite great stuff, thanks . 168808
172834 817112I like this web site really much, Its a extremely good position to read and receive information . 767338
645168 911343I like this web internet site because so a lot utile stuff on here : D. 246745
240282 877872There is noticeably a bundle comprehend this. I suppose you created specific nice points in functions also. 264288
806502 667995Thank you, Ive recently been searching for information about this subject for ages and yours will be the greatest Ive identified out so far. But, what in regards to the bottom line? Are you sure concerning the supply? 492465
129705 856241Hi there! I merely want to give a huge thumbs up for the good data you can have proper here on this post. I will likely be coming again to your weblog for a lot more soon. 525595
282522 515484Howdy! Do you know if they make any plugins to safeguard against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any suggestions? 597594