మార్కులు ర్యాంకుల కోసం శ్రీచైతన్య కాలేజ్ యాజమాన్యం ఎంతకైనా దిగజారుతుందని గతంలోనే నిరూపితం అయ్యింది. మరోసారి ఆ విషయమై ప్రత్యక్ష సాక్ష్యం గా ఈ సంఘటన నిలిచింది. తూర్పు గోఆవరి జిల్లా రాజోలు శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ లో విద్యార్థులకు పరీక్ష పేపర్లు ఇస్తూ లెక్చరర్ వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. పిల్లలను ఐరన్ స్కేల్ తో కొడుతూ ఉన్న వీడియో వైరల్ అయ్యింది. దాంతో నెట్టింట అతడిపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
మార్కులు తక్కు వచ్చిన వారిని తీవ్రంగా కొడుతూ తిడుతూ ఇష్టానుసారంగా వ్యవహరించాడు. దాంతో పిల్లల తల్లిదండ్రులు మరియు విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు కరోనా భయంతో పిల్లలను కాలేజ్ లకు పంపిస్తూ ఉన్న తల్లిదండ్రులకు ఇలా వారి పిల్లలను వేదిస్తూ మరింత ఇబ్బంది పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అంటూ విద్యార్థి సంఘాల వారు ఆందోళన వ్యక్త చేస్తున్నారు. శ్రీచైతన్య కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
967350 414913I gotta favorite this web web site it seems quite beneficial . 167874
763233 574533Yay google is my world beater aided me to discover this outstanding website! . 363472
551088 942815I besides believe therefore , perfectly composed post! . 108394
75986 436900I like this web site really significantly so much excellent data. 374913
612246 813943Superb post but I was wanting to know if you could write a litte more on this subject? Id be extremely thankful if you could elaborate just a little bit more. Thanks! 243100
It’s really a nice and useful piece of info. I’m happy that you simply shared
this useful information with us. Please stay us informed like this.
Thanks for sharing.
Hi there, just became alert to your blog through Google, and found that it is really informative.
I am gonna watch out for brussels. I will appreciate if you continue
this in future. Many people will be benefited
from your writing. Cheers!
Hi there to all, the contents present at this site are in fact awesome for people knowledge, well, keep up the good work fellows.
Hey there! Would you mind if I share your blog with my twitter group?
There’s a lot of people that I think would really appreciate your content.
Please let me know. Many thanks