Switch to English

జగనన్న లెగ్గు.. చంద్రన్న కుట్ర.. రెండిటికీ ఛాన్స్‌ లేదాయె..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

శ్రీశైలం ప్రాజెక్టులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం విదితమే. అయితే, ఈ ప్రమాదం తెలంగాణ వైపున జరిగింది. తెలంగాణకు చెందిన జల విద్యుత్‌ కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో.. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు వేడెక్కలేదుగానీ, లేకపోతే.. తగలబడిపోయేవి.! ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ రోజు శ్రీశైలం ప్రాజెక్టుని సందర్శించాల్సి వుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో, వైఎస్‌ జగన్‌ తన టూర్‌ని రద్దు చేసుకున్నట్లు కాస్సేపటి క్రితమే బ్రేకింగ్‌ న్యూస్‌లు షురూ అయ్యాయి.

‘జగనన్న లెగ్గు మహిమ.. వెళ్ళాలనుకుంటేనే ఇంతటి ప్రమాదం జరిగింది. ఒకవేళ వెళ్ళి వుంటేనో..’ అంటూ యెల్లో బ్యాచ్‌ సోషల్‌ మీడియాలో అప్పుడే రచ్చ షురూ చేసేసింది. నిజానికి, శ్రీశైలం ప్రాజెక్టుకి సంబందించి ఇది చాలా పెద్ద ప్రమాదంగా అభివర్ణిస్తున్నారు. భూగర్భ జల విద్యుత్‌ కేంద్రం కావడంతో ఎంత పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినా, అప్పుడప్పుడూ ప్రమాదాలు జరుగుతూనే వుంతాయి. వాటిని అదుపు చేసేందుకు యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా వుంటుంది. అయితే, ఈసారి ప్రమాద తీవ్రత చాలా ఎక్కువేనని అంచనా వేస్తున్నారు.

ఒకవేళ ఇదే ప్రమాదం ఆంధ్రప్రదేశ్‌ వైపున జరిగి వుంటే ఇంకేమన్నా వుందా.? ‘ఇది చంద్రబాబు కుట్ర..’ అంటూ వైసీపీ ప్రజా ప్రతినిథులు మీడియా సమావేశాల్లో ఊదరగొట్టేసేవారు. ‘కుట్ర కోణంలో సమగ్ర విచారణ జరపాల్సిందే..’ అటూ వైసీపీ నేతలు డిమాండ్‌ చేసేసేవారు కూడా. అదే సమయంలో తెలుగు తమ్ముళ్ళు కూడా, ‘అధికార పార్టీపైనే మాకు అనుమానాలు..’ అంటూ నిస్సిగ్గుగా ఆరోపణలు చేసేవాళ్ళు. దేశంలో ఎక్కడా లేని విధంగా నీఛ నికృష్ట రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయన్నది ఓపెన్‌ సీక్రెట్‌.

ఇతర రాష్ట్రాల్లోనూ రాజకీయాలు ఎప్పటికప్పుడు వేడెక్కుతుంటాయిగానీ.. ఆంధ్రప్రదేశ్‌లో మరీ దారుణం. కులం, మతం, ప్రాంతం.. ఇలా దేన్నీ ప్రధాన రాజకీయ పార్టీలు విడిచిపెట్టవు. మరీ చిత్రంగా అధికారంలో వున్న పార్టీ, విపక్షాలపై ఆరోపణలు చేయడం ఆంధ్రప్రదేశ్‌లోనే చెల్లుతుతుందేమో. ఏదేమైనా, జరిగింది పెను ప్రమాదం.. ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా మరింత పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలి. వున్నపళంగా ఆంధ్రప్రదేశ్‌, తమవైపునున్న జల విద్యుత్‌ కేంద్రంలో భద్రతా చర్యల్ని సమీక్షించి, అవసరమైతే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...