అదృష్టం బాలేకుంటే .. అరటిపండు తిన్నా కూడా పన్ను ఇరుగుద్ది అన్నట్టు .. బిగ్ బాస్ విజేతగా ఎన్నిక కావాల్సిన యాంకర్ శ్రీ ముఖి .. కేవలం పదుల సంఖ్యలో వచ్చిన ఓట్ల తేడాతో రన్నరప్ గా నిలిచింది. అప్పటి వరకు అందరు బిగ్ బాస్ విన్నర్ శ్రీ ముఖి అంటూ కన్ఫర్మ్ కూడా చేసుకున్నారు .. కానీ బ్యాడ్ లక్ శ్రీ ముఖి విన్నర్ గా కాలేకపోయింది.
రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా శ్రీ ముఖి రన్నర్ గా నిలవడంతో ఆమె ఫాన్స్ నిరాశ చెందారు. ఇక దాదాపు 105 రోజులు బిగ్ బాస్ హౌస్ లో గడిపిన శ్రీ ముఖి .. తన స్నేహితులతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేసింది. తాజగా మాల్దీవుల్లో ని బీచ్ లో తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది.
శ్రీ ముఖి స్నేహితులు ఆర్జే చైతు, యాంకర్ విష్ణు ప్రియా లతో పటు పలువురు స్నేహితులతో ఆమె అక్కడికి వెళ్లినట్టు తెలిసింది. ఇక యాంకర్ గా ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీ ముఖి బిగ్ బాస్ తో ఆమె క్రేజ్ రెట్టింపయింది. తెలుగులో మొదటి రియాలిటీ షో గా ప్రసారం అవుతున్న బిగ్ బాస్ మూడో సీజన్ లో 17 మంది కంటెస్టెంట్ పాల్గొంటే అందులో రాహుల్ విన్నర్ గా శ్రీ ముఖి రన్నర్ గా నిలిచింది. దాదాపు 105 రోజుల పాటు జరిగిన బిగ్ బాస్ షో లో పాల్గొనడం ఆనందంగా ఉందని శ్రీ ముఖి తెలిపింది.
226667 69960Really fascinating topic , thanks for putting up. 847672
803053 232179Find out these pointers read on and learn to know how to submit an application performing this that you policy your corporation today. alertpay 89912