Switch to English

పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల‌వుతున్న మ‌న‌సును క‌దిలించే భావోద్వేగ స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చ‌క్ర‌వ‌ర్తి’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

1980ల కాలంలో భార‌త‌దేశానికి ప్రాతినిధ్యం వ‌హించిన ఒక క‌బ‌డ్డీ ఆట‌గాడి నిజ జీవిత క‌థ ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘అర్జున్ చ‌క్ర‌వ‌ర్తి’. గ‌న్నెట్ సెల్యులాయిడ్ ప‌తాకంపై శ్రీ‌ని గుబ్బాలా నిర్మిస్తున్న ఈ చిత్రానికి, వేణు కె.సి. ర‌చ‌న చేస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

నూత‌న తార‌లు విజ‌య‌రామ‌రాజు, సిజా రోజ్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. అజ‌య్‌, ద‌యానంద్ రెడ్డి, అజ‌య్ ఘోష్‌, దుర్గేష్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ప్రపంచ కబడ్డీ దినోత్సవం సందర్భంగా ‘అర్జున్ చక్రవర్తి’ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను పోస్టర్ మరియు వీడియో రూపంలో విడుదలచేశారు. వీడియోను వీక్షిస్తే.. “గెలుపులన్నీ మసకబారిన…పతాకాలన్నీ నేలరాలిన…కన్నీళ్ళన్నీ ద్రాలైన…జ్ఞాపకాలన్నీ నీకై ఎదురుచూసే ….రారా ‘అర్జునా’…అడుగే పిడుగై ఓటమే ఓడేలా…కదలిరారా అర్జునా…..అనే మాటలు వినిపిస్తాయి. కబడ్డీ క్రీడాకారుడు అయిన అర్జున్ ను భావోద్వేగంతో స్టేడియం ప్రతిధ్వనించేలా పిలవటం కనిపిస్తుంది.

ఈ సినిమా గురించి నిర్మాత‌లు మాట్లాడుతూ, “రెండు సంవ‌త్స‌రాల క్రితం అర్జున్ చ‌క్ర‌వ‌ర్తి షూటింగ్ ప్రారంభ‌మైంది. ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జ‌మ్ము-క‌శ్మీర్ స‌హా దేశ‌వ్యాప్తంగా 125 పైగా ప్ర‌దేశాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రిపి, 75 శాతం సినిమాని పూర్తి చేశాం.” అని చెప్పారు.

ఇందులో హీరో పాత్ర ప్ర‌యాణం చిన్న‌త‌నం నుంచి మ‌ధ్య వ‌య‌సు దాకా సాగుతుంది. ఆ వ‌య‌సు తార‌త‌మ్యాలు క‌నిపించ‌డం కోసం హీరో ఏడు ర‌కాల శారీర‌క మార్పుల్ని ప్ర‌ద‌ర్శించ‌డం విశేషం.‌

‘అర్జున్ చ‌క్ర‌వ‌ర్తి’ అనేది పీరియాడిక‌ల్ డ్రామా కావ‌టాన‌.. 1960, 1980ల కాలం నాటి విలేజ్ సెట్ల‌ను, 1960ల నాటి హైద‌రాబాద్ టౌన్ సెట్‌ను క‌ళాద‌ర్శ‌కుడు సుమిత్ ప‌టేల్ ఆధ్వ‌ర్యంలోని ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఎంతో శ్ర‌మ‌కోర్చి ప్రామాణికంగా నిర్మించింది. దాదాపు రెండేళ్ల నిశిత ప‌రిశోధ‌నతో ఈ సెట్ల‌ను నిర్మించారు.

ఈ సినిమాపై నిర్మాత‌లు గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. ఇందులోని గ్రామీణ వాతావ‌ర‌ణం దృశ్య‌ప‌రంగా బాగా ఆక‌ట్టుకుంటుంద‌నీ, సంగీతం, పాత్ర‌ల ప్ర‌యాణం ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకుంటాయ‌నీ వారు చెప్పారు.

తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ‘అర్జున్ చ‌క్ర‌వ‌ర్తి’ని హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో అనువ‌దించి, పాన్ ఇండియా విడుద‌ల కోసం సిద్ధం చేస్తున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల‌వుతున్న మ‌న‌సును క‌దిలించే భావోద్వేగ స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చ‌క్ర‌వ‌ర్తి’

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...