ప్రముఖ నటుడు సోను సూద్ లాక్ డౌన్ సమయంలో చేసిన విశిష్టమైన సేవల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వలస కార్మికులను తమ స్వస్థలాలకు చేర్చడంలో సోను సూద్ కీలకమైన పాత్రను పోషించాడు. అక్కడి నుంచి మొదలుపెట్టి సోను సూద్ ఎన్నో సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాడు. వలస కార్మికులను, విదేశాల్లో చదువుకునే విద్యార్థులను స్వస్థలాలకు చేర్చడానికి స్పైస్ జెట్ తో కలిసి రెండున్నర లక్షల మంది భారతీయులను స్వస్థలాలకు చేర్చారు.
ఈ చర్యల పట్ల ఎన్నో రాజకీయ, సమాజంలో పేరు పొందిన ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సోను సూద్ కు అరుదైన గౌరవం లభించింది. సోను సూద్ చేసిన సేవలకు గుర్తింపుగా స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోను సూద్ ఫోటో వేశారు. “ఆపద్బాంధవుడైన సోను సూద్ కు సెల్యూట్” అని స్పైస్ జెట్ క్యాప్షన్ ను కూడా ఇచ్చింది.
534614 781539Hi there! I just wish to give an enormous thumbs up for the nice info youve proper here on this post. I shall be coming once again to your weblog for extra soon. 404206
709204 533752Thank you for your really excellent details and respond to you. 889298
385797 183854cool thanks for reis posting! btw are there feeds to your weblog? Id enjoy to add them to my reader 8390
624877 724374I genuinely enjoy your website, but Im having a issue: any time I load one of your post in Firefox, the center of the web page is screwed up – which is bizarre. May possibly I send you a screenshot? In any event, maintain up the superior function; I certainly like reading you. 90571
623696 296602Your home is valueble for me. Thanks!? This web page is truly a walk-via for all of the details you required about this and didn know who to ask. Glimpse correct here, and you l undoubtedly uncover it. 787436