అధికార పార్టీ మరియు విపక్ష పార్టీ మద్య సుదీర్ఘ కాలంగా వివాదంగా మారిన మాజీ మంత్రి వివేక హత్య కేసులో కీలక సాక్షి అయిన గంగాధర్ రెడ్డి మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. స్వయానా సీఎం జగన్ కు బాబాయి అయిన వివేక హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన గంగాధర్ రెడ్డి మృతి చెందడటంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. గంగాధర్ రెడ్డి ది హత్య అయ్యి ఉంటుంది అంటూ కొందు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గంగాధర్ రెడ్డి మృతి పై ఎస్పీ వివరణ ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ గంగాధర్ రెడ్డి ఇంట్లో పడుకున్న సమయంలో మృతి చెందారు. ఆయన ఒంటిపై ఎలాంటి గాయాలు లేనట్లుగా పోస్ట్మార్టం రిపోర్ట్ లో వెళ్లడి అయ్యింది. ఆయన మృతికి పూర్తిగా అనారోగ్య సమస్యలు కారణం అన్నట్లుగా ఎస్పీ పేర్కొన్నారు. సుదీర్ఘ కాలంగా గంగాధర్ రెడ్డికి అనారోగ్య సమస్యలు ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. గంగాధర్ రెడ్డి మృతితో వివేక హత్య కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
331392 810310I gotta favorite this web site it seems very beneficial . 521014
452724 830704Very informative post. Your current Site style is awesome as nicely! 528457
118684 373261Great day! Do you know if they make any plugins to protect against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any suggestions? 208024
110162 465952Thanks for some other wonderful post. Exactly where else may just anyone get that type of information in such an perfect means of writing? Ive a presentation next week, and Im at the search for such info. 488615