కరోనా కారణంగా దాదాపు ఆరు నెలల తర్వాత తెలంగాణలో నిన్నటి నుండి స్కూల్స్ ప్రారంభం అయిన విషయం తెల్సిందే. విద్యార్థులు హాజరు కాకున్నా కూడా ఉపాధ్యాయులు హాజరు అవ్వాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే స్కూల్స్ లో పని చేసే తాత్కాలిక పారిశుద్ద ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులను ప్రభుత్వం విధుల నుండి తొలగించింది. దాంతో స్కూల్స్ లో పారిశుద్యం విషయంలో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు.
గ్రామ పారిశుద్ద కార్మికులను లేదా గ్రామానికి చెందిన వారితో స్కూల్క్ ను శుభ్రం చేయించుకోవాల్సిందిగా ఉపాధ్యాయులకు సూచించడం జరిగింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వీరన్న పేట లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాత్ రూంలను శుభ్రం చేసేందుకు గ్రామ పారిశుద్ద కార్మికులు ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో స్వయంగా ఉపాధ్యాయురాలు వెంకటరమణ బాత్ రూం క్లీన్ చేశారు. ఈ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ మరియు ఇతర మంత్రులకు షేర్ చేశారు. దాంతో ఈ విషయం కాస్త వైరల్ అయ్యింది.
887896 965027Its very good as your other content : D, appreciate it for posting . 412250
804495 108957I as properly believe thence , perfectly pent post! . 856149
950258 562461I surely didnt know that. Learnt 1 thing new these days! Thanks for that. 709803
540810 12184Outstanding post, I conceive site owners need to learn a lot from this blog its real user pleasant. 568446
288654 871882Some actually interesting information , effectively written and broadly speaking user pleasant. 247105
464181 773166Heya! I just wanted to ask if you ever have any issues with hackers? My last blog (wordpress) was hacked and I ended up losing many months of hard work due to no data backup. Do you have any methods to stop hackers? 358725