ఖరీదైన బట్టలు, ఆక్సిస్సోరీస్ వాడటంలో మన సెలబ్రిటీస్ ఎప్పుడూ ముందుంటారు. అందులోనూ టాప్ నటి సమంతకు కొంచెం ఫ్యాషన్ సెన్స్ ఎక్కువే. ఫ్యాషన్ తో ప్రయోగం ఎలా చేయాలో ఈ భామకు బాగా తెలుసు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సమంత తన ఫ్యాషన్ స్టేట్మెంట్ తో అందరినీ ఆకట్టుకుంటుంది.
మొన్న క్రిస్మస్ పండక్కి సమంత ధరించిన డ్రెస్ హాట్ టాపిక్ గా మారింది. ఒక కలర్ ఫుల్ స్కర్ట్, ఫ్రిల్ల్డ్ టాప్ తో అమ్మడు చూడముచ్చటగా ఉంది. అయితే ఈ డ్రెస్ ధర తెలిస్తే కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. దీని ధర ఏకంగా 3.5 లక్షల రూపాయలు. అవును మీరు విన్నది నిజమే. క్రిస్మస్ తనకు చాలా స్పెషల్ పండగ. అందుకే ఈ ఖరీదైన డ్రెస్ ను వేసుకుందని తెలుస్తోంది.
సమంత ప్రస్తుతం సామ్ జామ్ షో ను విజయవంతంగా నిర్వహిస్తోన్న విషయం తెల్సిందే. త్వరలోనే తన సినిమాల షూటింగ్ లలో పాల్గొనాల్సి ఉంది.
795393 407392This internet web site is my intake , real very good layout and perfect topic material . 531302
773953 753751Id constantly want to be update on new content material on this web site, bookmarked! 890133
109017 875050I like the way you conduct your posts. Have a nice Thursday! 776633
102979 163371Howdy! Do you know if they make any plugins to safeguard against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any suggestions? 382062
943483 681986Just what I was seeking for, appreciate it for posting . 192367
448420 438835Hey there! Someone in my Myspace group shared this site with us so I came to take a look. Im certainly enjoying the details. Im bookmarking and is going to be tweeting this to my followers! Superb blog and outstanding style and style. 952751