దర్శకేంద్రుడు ప్రధాన పాత్రలో నలుగురు హీరోయిన్స్ తో తనికెళ్ల భరణ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతున్నట్లుగా ఆ మద్య మీడియాలో వార్తలు వచ్చాయి. నలుగురు హీరోయిన్స్ లో సమంత ఒకరు అన్నట్లుగా ప్రచారం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాఘవేంద్ర రావు తో కలిసి నటించేందుకు సమంత నో చెప్పిందట. సున్నితంగా తాను ఈ ప్రాజెక్ట్ ను చేయలేను అంటూ తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సమంత నో చెప్పడంతో ఆ స్థానంలో తమన్నాను తీసుకునే విషయమై చర్చిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
రాఘవేంద్ర రావుతో నటించేందుకు తమన్నా దాదాపుగా ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఈ సినిమాలో తమన్నా మాత్రమే కాకుండా రమ్యకృష్ణ ఇంకా శ్రియ కీలక పాత్రల్లో నటించబోతున్నారు. మరో కొత్త అమ్మాయి కూడా హీరోయిన్ గా కనిపించబోతుందని అంటున్నారు. తమన్నా ఈ సినిమా నుండి తప్పుకోవడం పట్ల సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఒక గొప్ప దర్శకుడు సినిమాలో నటించే అవకాశం ను సమంత ఏ కారణం చేత వదులుకని ఉంటుంది అంటూ ఇప్పుడు ఆలోచనల్లో పడ్డారు. మరి సమంత ఈ విషయమై నోరు విప్పుతుందో చూడాలి.
630784 483650This internet internet site is my breathing in, extremely wonderful layout and perfect content material material . 533737
944031 503586Hi there, just became alert to your blog through Google, and identified that its truly informative. Im gonna watch out for brussels. Ill be grateful in case you continue this in future. Plenty of men and women will be benefited from your writing. Cheers! 852104
809416 767982Wow, great weblog layout! How lengthy have you ever been running a blog for? you make running a weblog glance effortless. The total look of your internet website is magnificent, nicely the content material material! 162822