విడాకుల ప్రకటన తర్వాత సమంత తొలిసారి స్పందించింది. నాగ చైతన్య – సమంత భార్యాభర్తలుగా విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసారు. వారి నుండి అలా ప్రకటన రావడం తడువు పలు మీడియా సంస్థల్లో బోలెడన్ని అసత్య ప్రచారాలు మొదలైపోయాయి. సమంత అబార్షన్ చేయించుకుంది. సమంత ఎఫైర్ కారణంగానే విడాకులు, సినిమాల్లో బోల్డ్ గా నటించడమే కారణం, లేదు పిల్లల్ని వద్దనుకుంది కాబట్టి విడాకులు తీసుకుంది అంటూ ఎవరికి తోచింది వారు అనలైజ్ చేయడం మొదలుపెట్టారు.
వీటన్నిటికీ కలిపి సమాధానమిచ్చింది సమంత. “విడాకులు అనేదే అత్యంత బాధాకరమైన విషయం, ఇలాంటి సమయంలో నాపై వ్యక్తిగత దాడి చేయడం అనేది దారుణం. నన్ను ఒంటరిగా వదిలేయండి. మీరు నన్ను ఎంతలా బాధపెట్టినా కూడా నేను కృంగిపోను” అని సమంత స్పందించింది.
ఈ విషయంలో నాకు సపోర్ట్ గా నిలిచిన అందరికీ కృతఙ్ఞతలు అని తెలిపింది.
33102 605665An intriguing discussion will likely be worth comment. Im positive that you want to write far more about this subject, it may possibly not be a taboo subject but typically consumers are too few to chat on such topics. To one more. Cheers 506067
305012 327911I discovered your blog site on google and examine quite a few of your early posts. Continue to maintain up the superb operate. I simply extra up your RSS feed to my MSN News Reader. In search of forward to reading more from you later on! 463974
312193 248647Quite informative and excellent bodily structure of content material , now thats user friendly (:. 157955
321045 209394This internet internet page is genuinely a walk-through for all with the info you wanted about this and didnt know who to ask. Glimpse here, and you will surely discover it. 336811
856954 369067Hiya! Amazing blog! I happen to be a everyday visitor to your website (somewhat far more like addict ) of this internet site. Just wanted to say I appreciate your blogs and am searching forward for more! 726969