Salaar: ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ తోపాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ సలార్ (Salaar) అప్డేట్ వచ్చేసింది. దీపావళి పండగ సందర్భంగా చిత్ర బృందం ప్రభాస్ రోరింగ్ పిక్ తోపాటు కీలకమైన న్యూస్ ఇచ్చింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ మూడ్ లోకి వెళ్లిపోయారు.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈక్రమంలో సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్, రన్ టైమ్ ను రివీల్ చేసింది. డిసెంబర్ 1న రాత్రి 7.19 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతోపాటు జీప్ పై నుంచుని గన్ ఫైర్ చేస్తున్న ప్రభాస్ ఫొటోను కూడా విడుదల చేసింది.
ప్రభాస్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సినిమాను హోంబలే బ్యానర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్ కాగా.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
𝐆𝐞𝐚𝐫 𝐮𝐩 𝐟𝐨𝐫 𝐚𝐧 𝐞𝐱𝐩𝐥𝐨𝐬𝐢𝐯𝐞 𝐜𝐞𝐥𝐞𝐛𝐫𝐚𝐭𝐢𝐨𝐧𝐬 💥#SalaarCeaseFire Trailer is set to detonate on Dec 1st at 7:19 PM 🔥
Happy Deepavali Everyone 🪔 #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms @VKiragandur @IamJagguBhai… pic.twitter.com/rf0wwNvWX5
— Hombale Films (@hombalefilms) November 12, 2023
wonderful submit, very informative. I wonder
why the opposite experts of this sector don’t notice this.
You should proceed your writing. I am confident, you’ve a great readers’ base already!