Switch to English

‘సాహో’ సెకెండ్‌ డే పరిస్థితి ఏంటంటే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తొలి రోజు వచ్చిన డిజాస్టర్‌ టాక్‌ని తట్టుకుని బాగానే నిలబడింది ‘సాహో’. మరీ ముఖ్యంగా హిందీలో అయితే తొలి రోజుతో పోల్చితే, రెండో రోజు మరింత ఎక్కువ వసూళ్ళను రాబట్టినట్లు ట్రేడ్‌ రిపోర్ట్స్‌ చెబుతున్నాయి. 50 కోట్ల మార్క్‌ని హిందీ వెర్షన్‌ ఒక్కటే సాధించేసింది రెండు రోజుల్లోనే. ఇక గ్రాస్‌ లెక్కల పరంగా చూస్తే, రెండు రోజులకి 200 కోట్ల పై మాటే వచ్చిందని ఎర్లీ ట్రేడ్‌ రిపోర్ట్స్‌ చెబుతున్నాయి. మరోపక్క, తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు ‘సాహో’ కాస్త వేగం తగ్గినట్లు కన్పిస్తోంది.

మార్నింగ్‌ షో, మ్యాటనీ వరకూ కాస్త డల్‌గా వున్నా, ఆ తర్వాత వసూళ్ళు పుంజుకున్నాయి. ఆదివారం.. అంటే ఈ రోజు వసూళ్ళ ప్రభంజనం కనిపిస్తుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రేపు ఎలాగూ వినాయక చవితి సెలవు కావడంతో, ‘సాహో’కి తిరుగు లేదన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. గ్రాస్‌ లెక్కల పరంగా ఈ నాలుగు రోజులూ పెద్దగా ఇబ్బంది లేదనీ, షేర్స్‌ ఎలా వుంటాయన్నదానిపై ఇంకాస్త స్పష్టత రావాల్సి వుందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. నైజాంలో వసూళ్ళు స్థిరంగా కన్పిస్తున్నాయి.

సీడెడ్‌లో రెండో రోజు కొంత డల్‌ అయినట్లు రిపోర్స్‌ వస్తున్నాయి. మిగతా ఏరియాల్లో టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్ళు స్టడీగా వున్నాయని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క, ‘బాహుబలి’ సినిమా ఎవర్నయితే ఎంటర్‌టైన్‌ చేసిందో వాళ్ళందరికీ తన సినిమాలు చేరాలన్నదే తన ఆలోచన అని ప్రభాస్‌ తన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

‘సాహో’తో పాటు తన తదుపరి సినిమా (రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్నది) కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లోనే వుంటుందని ప్రభాస్‌ క్లారిటీ ఇచ్చేశాడు. వసూళ్ళ సంగతి పక్కన పెడితే, సినిమాకి తొలి రోజు వచ్చిన ఫ్లాప్‌ టాక్‌లో ఏమాత్రం మార్పు రాలేదు. ఇదంతా ప్యూర్‌ స్టామినా ఆఫ్‌ ప్రభాస్‌.. అని రెబల్‌ స్టార్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో నినదిస్తున్నారు. ఓ దశలో వారి ఉత్సాహం, రాజమౌళి రేంజ్‌ని తగ్గించి చూపేలా కూడా కన్పిస్తుండడం గమనార్హం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...