ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు ఇండియన్ సినిమా ప్రేక్షకులు కూడానా ఎదురు చూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబలి’ లాంటి ప్రభంజనం తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడం, అంతే కాకుండా ఈ సినిమా కోసం మొదటిసారి నందమూరి హీరో ఎన్.టి.ఆర్ – మెగా హీరో రామ్ చరణ్ కలిసి నటిస్తుండడం మరింత అంచనాలను అంచనాలను పెంచేసింది.
ఇప్పటి వరకూ ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ కూడా ఇంకా రిలీజ్ కాలేదు, కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఆకాశాన్ని తాకే రేంజ్ లో ఉంది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ బిజినినేస్ కనీవినీ రేంజ్ లో సుమారు 70 కోట్లకి అమ్ముడు పోయింది. లేటెస్ట్ ట్రేడ్ న్యూస్ ప్రకారం ఈ సినిమా వెస్ట్ గోదావరి బిజినెస్ ముగిసింది. సుమారు 13 కోట్లకి డీల్ పూర్తయ్యింది. ఇది నెవర్ బిఫోర్ రికార్డ్ గా చెప్పుకోవాలి. ఇప్పటి వరకూ సైరా నరసింహా రెడ్డి మాత్రమే 8.5 కోట్ల రేంజ్ బిజినెస్ చేసింది. కానీ ఆర్ఆర్ ఆర్ మాత్రం ఏకంగా ఎవరూ రికార్డ్ బ్రేక్ చేయలేనంతగా మరి 4.5 కోట్ల ఎక్కువకి అనగా టోటల్ 13 కోట్లకి అమ్ముడు పోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.
బాహుబలి 2 లాంటి సినిమా కూడా ఈస్ట్ + వెస్ట్ గోదావరి కలిపి 18 కోట్లకి అమ్ముడుపోయాయి, కానీ ఆర్ఆర్ ఆ రికార్డుల అన్నిటినీ బ్రేక్ చేసేలా బిజినెస్ చేస్తోంది. ఫిబ్రవరి కల్లా రెగ్యులర్ షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ సినిమా జులై 31న అనుకున్న టైంకే రిలీజ్ అవుతుందని ఈ చిత్ర టీం చెబుతోంది.
197845 195830Its always excellent to learn ideas like you share for weblog posting. As I just started posting comments for weblog and facing difficulty of lots of rejections. I feel your suggestion would be beneficial for me. I will let you know if its function for me too. 231887
299581 465773Thanks for blogging and i enjoy the blog posting so no public comments.,,,,,,,,,,, 809340
554938 190726Does your internet site have a contact page? Im having trouble locating it but, Id like to send you an e-mail. Ive got some suggestions for your blog you might be interested in hearing. Either way, great weblog and I appear forward to seeing it develop more than time. 155831