Switch to English

కలెక్షన్ రిపోర్ట్: 3వ రోజూ అదరగొట్టిన మాస్ మహారాజ్ ‘క్రాక్’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

‘డాన్ శీను’ ‘బలుపు’ చిత్రాల తర్వాత మాస్ మహారాజ రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘క్రాక్‘. టైటిల్ తోనే మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ సినిమా మరీ రొటీన్ ఫార్ములాలా ఉన్నా మాస్ ఎలిమెంట్స్ బాగానే ఉండడం, థియేటర్స్ లో చాలా రోజుల నుంచి సినిమాలేని ఎఫెక్ట్ వలన థియేటర్స్ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. దీంతో రవితేజ క్రాక్ మొదటి రోజు సూపర్బ్ ఓపెనింగ్స్ రాబట్టుకుంది. ప్రీమియర్స్ + మొదటి రోజు కలెక్షన్స్ పరంగా రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచిన ఈ సినిమా రెండవ రోజు కూడా అదే దూకుడుతో బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టుకుంది.

మొత్తంగా 16.5 కోట్ల షేర్ మార్క్ క్రాస్ చేస్తే ఈ సినిమా లాభాల బాట పట్టినట్టు, మొదటి మూడు రోజుల్లో 11.99 కోట్ల షేర్ మార్క్ క్రాస్ చేయడం, అలాగే సంక్రాంతి సీజన్ ముందు ఉండడంతో పక్కాగా లాభాలు వస్తాయని బయ్యర్స్ అంటున్నారు.

క్రాక్ ప్రీమియర్స్ + మొదటి రోజు మొత్తం షేర్: 6.1 కోట్లు
క్రాక్ రెండవ రోజు మొత్తం షేర్: 3.08 కోట్లు

రవితేజ ‘క్రాక్’ మూడవ రోజు ఏరియా వారీగా కలెక్షన్స్ రిపోర్ట్:

నైజాం – 1.1 కోట్లు

సీడెడ్ – 54 లక్షలు

ఉత్తరాంద్ర – 28 లక్షలు

తూర్పు గోదావరి – 22 లక్షలు

పశ్చిమ గోదావరి – 16 లక్షలు

గుంటూరు – 20 లక్షలు

కృష్ణ – 16 లక్షలు

నెల్లూరు – 15 లక్షలు

మొత్తం – 2.81 కోట్లు

మూడు రోజుల మొత్తం షేర్ : 11.99 కోట్లు

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

రాజకీయం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

ఎక్కువ చదివినవి

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి శెట్టి

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి విశ్వప్రసాద్‌ నిర్మాణంలో భారీగా నిర్మిస్తున్నారు. జూన్...

Gold: ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు 1లక్ష కేజీల బంగారం తరలింపు.. కారణం ఇదే

Gold: ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు దాదాపు 100టన్నలు (లక్ష కేజీలు) బంగారాన్ని తరలించింది ఆర్బీఐ (RBI). వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం.. కొన్ని నెలల కసరత్తుతో పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రత్యేక...

Rashmika: ‘ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ’.. వైరల్ అవుతున్న రష్మిక కామెంట్స్

Rashmika: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన సినిమా ‘గం. గం. గణేశా’ (Gam Gam Ganesha). ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన...

Chiranjeevi: సినీ జర్నలిస్టులపై చిరంజీవికి ప్రత్యేక గౌరవం.. ఇవే ఉదాహరణలు

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi)కి సినిమా అంటే ఇష్టం. అభిమానులంటే ఇష్టం. సినిమా వ్యక్తులంటే ఇష్టం. అలాగే సినీ పాత్రికేయులంటే మరీ ఇష్టం. కారణం.. ఆయన తెలుగు సినీ కళామతల్లి బిడ్డ. పరిశ్రమ నీడన...

Hema: హేమ తప్పు అంగీకరించినట్టేనా..!? వైరల్ అవుతున్న ఆమె కామెంట్స్

Hema: బెంగళూరు రేవ్ పార్టీపై ఇన్నాళ్లూ బుకాయించిన నటి హేమ (Hema) ఇప్పుడు తన తప్పును అంగీకరించారా..? పార్టీలో పాల్గొన్నానని చెప్పకనే చెప్పారా..? ఆమె విడుదల చేసిన వీడియోలో ఆమె మాటలు ఇవే...