ఒక ఫిల్మ్ మేకర్ గా రామ్ గోపాల్ వర్మను సీరియస్ గా తీసుకోవడం ప్రేక్షకులు ఎప్పుడో మానేశారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం వర్మ తనదైన శైలిలో అప్పుడప్పుడూ చేసే ట్వీట్లు తన ఫాలోయర్స్ ను ఆలోజింపచేసేలా ఉంటాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మన దేశంలో జనాలు ఎన్నో ఇబ్బందులు పడుతోన్న విషయం తెల్సిందే.
సరైన వైద్య సదుపాయాలు లేక, వాక్సిన్ లు సరైన సంఖ్యలో అందుబాటులో లేక రోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పట్లో కేసులు తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ సమయం దొరికితే బిజెపిని, నరేంద్ర మోదీని తన ట్వీట్లతో ఓ ఆటాడుకుంటున్నారు.
కరోనా మృతదేహాల్ని ఖననం చేస్తోన్న ఫోటోని పోస్ట్ చేసి, ఇలాంటి హారర్ విజువల్స్ ఇచ్చిన మోదీకి కృతఙ్ఞతలు. ప్రధాని పదవి ఊడినా కానీ మోదీ ప్రపంచంలోనే అతిపెద్ద హారర్ ఫిల్మ్ మేకర్ గా నిలుస్తారు. హారర్ సినిమాల పరంగా నాకు కొంత మంచి పేరు ఉంది. అయినా కానీ నేను మోదీ దగ్గర స్పాట్ బాయ్ గా చేరతాను అని ట్వీట్ చేసాడు.
910117 860563Dead written articles , appreciate it for entropy. 624639
432239 709623Thank you for your very great details and feedback from you. car dealers san jose 535484
869520 945981thank you dearly author , I located oneself this web site quite valuable and its full of outstanding healthy selective info ! , I as properly thank you for the amazing food program post. 292251
851161 618908I like this internet site because so much useful material on here : D. 730924