Switch to English

రామ్ చరణ్ హీరో… పవన్ కుమార్తె డైరెక్టర్!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

పవన్ కల్యాణ్ పెద్ద కుమారుడు, పుణేలో తల్లి రేణూ దేశాయ్ దగ్గర వుంటున్న అకిరా నందన్‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ, రామ్ చరణ్ ఓ సినిమా నిర్మించనున్నాడని మొన్నామధ్య వార్తలు వచ్చాయి. రేణూ దేశాయ్ అటువంటిది ఏమీ లేదని చెప్పారు. కానీ, సినిమాలపై అకీరాకు ఇంట్రెస్ట్ వుందో? లేదో? చెప్పలేదు. అకిరా సంగతి ఏమో కానీ… పవన్ పెద్ద కుమార్తె ఆద్యాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్.

ఆద్యా డైరెక్షన్ చేయాలని అనుకుంటోంది. అదీ రామ్ చరణ్ హీరోగా ఒక సినిమాకు డైరెక్షన్ చేయాలని అనుకుంటోంది. ఈ సంగతి రామ్ చరణ్ స్వయంగా చెప్పాడు. కొణిదెల ఆఫీసులో ఒక బోర్డు వుంటుంది. మెగా ఫ్యామిలీలో పిల్లలు అక్కడికి వచ్చినప్పుడు రామ్ చరణ్ కు ఏదైనా చెప్పాలని అనిపిస్తే.. ఆ బోర్డు మీద రాస్తుంటారు. ఆద్యా ‘నిన్ను (రామ్ చరణ్) డైరెక్ట్ చేయాలనుంది’ అని రాసిందని రామ్ చరణ్ అన్నారు. దీంతో మెగా ఫ్యామిలీ అంతా ఎంత సన్నిహితంగా వుంటారో మరోసారి చెప్పినట్టయింది.

రేణూ దేశాయ్ మరాఠీలో రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. తెలుగులో రైతు సమస్యల నేపథ్యంలో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆద్యా చిన్న పిల్ల. పెరిగి పెద్దయిన తర్వాత నిజంగా దర్శకురాలు అయితే పవన్, చరణ్, వరుణ్, అల్లు అర్జున్, సాయి తేజ్… ఇలా మెగా ఫ్యామిలీలో చాలామంది హీరోలు వుంటారు. అప్పటికి అకిరా నందన్ కూడా హీరో ఇంట్రడ్యూస్ అవ్వొచ్చు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుండి మస్తు మంది వున్నారు. మెగా ఫ్యామిలీలో వారసులు అందరూ హీరోలుగా వచ్చారు. మెగాస్టార్ చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ కూడా హీరో అయ్యారు. వారసురాళ్లలో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె కెమెరా ముందుకొచ్చారు. రీసెంట్‌గా ప్రొడ్యూసర్ అయ్యారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి వెబ్ సిరీస్ నిర్మించాలనే ఆలోచనలు వున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...