ప్రతిష్ఠాత్మకమైన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్ కు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు సంస్థ నుంచి ఆహ్వానం అందిన సంగతి తెలసిందే. భారత్ నుంచి ఈ ఆహ్వానం అందుకున్న తొలి నటుడు కూడా రామ్ చరణ్ కావడం.. గుడ్ మార్నింగ్ న్యూయార్క్ ప్రోగ్రామ్ లో కూడా పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా పలు విషయాలు పంచుకున్నాడు.
తను తండ్రి కాబోతున్న విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మెగా కుటుంబంలోకి మరో వ్యక్తి రాబోతున్నందుకు అమ్మ, నాన్న కూడా సంతోషంగా ఉన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించే ముందే తారక్ కి ఫోన్ చేసి నేను నా ఆనందాన్ని పంచుకున్నాను. నేను, తారక్ బెస్ట్ ఫ్రెండ్స్. మేము అన్ని విషయాలపై మాట్లాడుకుంటాం’ అన్నాడు.
ఫిబ్రవరి 24న జరిగే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్ లో రామ్ చరణ్ ప్రెజెంటర్ గా వ్యవహరించనున్నాడు. హెచ్ సీఏ అవార్డుల కార్యక్రమంలో ఒక విజేతకు రామ్ చరణ్ అవార్డు ఇవ్వనున్నారు.
614710 645170I like this post quite much. I will surely be back. Hope that I can go by way of more insightful posts then. Will likely be sharing your wisdom with all of my pals! 480901
402489 434486Some genuinely marvellous function on behalf of the owner of this web web site, utterly outstanding content material. 721733
387387 562893This Los angeles Weight Loss diet happens to be an low and flexible going on a diet application meant for typically trying to drop the weight as effectively within the have a significantly healthier lifetime. shed weight 321062