Switch to English

రఘురామకృష్ణరాజు ‘పులివెందుల యాత్ర’.. కండిషన్స్‌ అప్లయ్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, పదివేల మందితో పులివెందులలో బహిరంగ సభ నిర్వహిస్తారట. అదిరిందయ్యా రాజుగారూ.! సొంత నియోజకవర్గం నర్సాపురం వెళ్ళడానికి ధైర్యం సరిపోవట్లేదుగానీ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో బహిరంగ సభ పెట్టడమా.? అదీ, పది వేల మందితో.! పులివెందుల రాజకీయాలు ఎలా వుంటాయో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకి తెలియదని ఎలా అనుకోగలం.? తెలిసీ, ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటే.. మేటర్‌ చాలా సీరియస్‌ అనే అనుకోవాలి.

అయితే, కరోనా పేరు చెప్పి ఢిల్లీకి పరిమితమైపోయిన నర్సాపురం ఎంపీ, సొంత నియోజకవర్గంలో తన దిష్టిబొమ్మల్ని వైసీపీ నేతలు తగలబెడుతున్నా.. అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. పైగా, రఘురామకృష్ణరాజుకి కేంద్రం ప్రత్యేక భద్రత కూడా కల్పించింది. అన్నట్టు, రఘురామకృష్ణరాజు అమరావతికి కూడా వెళతానన్నారు. అమరావతిలో రైతుల్ని కలిసి వారి కోసం యాత్ర చేస్తానని అన్నారు.

నర్సాపురం యాత్ర జరిగేదెప్పుడో, అమరావతి యాత్ర జరిగేదెప్పుడో.! అవేవీ తేలలేదుగానీ, ఇప్పుడిక పులివెందుల యాత్ర అంటున్నారు. ఒక్కటి మాత్రం నిజం.. వైసీపీని, వైసీపీలోనే వుంటూనే రఘురామకృష్ణరాజు చెడుగుడు అడేస్తున్నారు. ‘బస్తీ మే సవాల్‌.. దమ్ముంటే నన్ను పార్టీ నుంచి బహిష్కరించండి..’ అని రఘురామ తనదైన స్టయిల్లో సవాల్‌ విసురుతున్నా, పాపం ఆ సవాల్‌ని స్వీకరించేంత ధైర్యం అధికార వైసీపీలో కనిపించడంలేదు.

అమరావతి, అంతర్వేది.. ఇలా ప్రతి అంశంలోనూ వైసీపీని ఏకిపారేస్తున్నారు రఘురామకృష్ణరాజు. అన్నట్టు ఈ వైసీపీ ఎంపీగారి వ్యాఖ్యల్లో చాలావరకు ‘లీగల్‌ పాయింట్స్‌’ కనిపిస్తున్నాయి. అంతెందుకు, రఘురామకృష్ణరాజు ఏకంగా వైసీపీ ఉనికినే ప్రశ్నించేస్తున్నారు. అది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కాదు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ.. అని నినదిస్తోంటే.. ‘కాదు కాదు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనే’ అని చెప్పలేని దుస్థితి వైసీపీది.

ఏమో, రాజుగారు కాస్త తెగించి పులివెందులలో బహిరంగ సభ పెట్టినా పెట్టొచ్చు. కానీ, అంతకన్నా ముందు ఆయన నర్సాపురం టూర్‌, అమరావతి టూర్‌ చేసెయ్యాలి కదా.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...