బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ ఒకరో ఇద్దరో ఉన్నారు .. అందులో రెండో కేటగిరికి చెందిన ఫైర్ బ్రాండ్ రాధికా ఆప్టే ఎంతైనా ప్రత్యేకమే. పలు వివాదాస్పద కామెంట్స్ తోనే కాదు, అటు న్యూడ్ గా నటిస్తూ షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంటుంది. తాజాగా రాధికా ఆప్టే మరో షాక్ ఇచ్చింది. తన పెళ్ళికి ముందు ఒకేసారి ఇద్దరు డేటింగ్ కు పిలిచారట .. ? అందులో తన భర్త కూడా ఉన్నాడని చెప్పి షాక్ ఇచ్చింది రాధికా ?
ఈ విషయం గురించి రాధికా స్పందిస్తూ నేనెప్పుడు నాకంటే చిన్న వయసు వారితో డేటింగ్ చేయలేదని చెప్పింది. అయితే పెళ్ళికి ముందు ఒకేరోజు ఇద్దరు డేటింగ్ కు పెళ్ళికి పిలవడంతో షాక్ అయ్యానని, ఎవరితో వెళ్లాలా అన్న అయోమయం కలిగిందని, అందులో తనకు కాబోయ్ భర్త కూడా ఉన్నాడని చెప్పింది. ఆ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేదని, అప్పుడు తన ఫ్రెండ్ సలహా విన్నానని చెప్పింది. ట్యూనా అనే చెప్పాను వండి దాన్ని మా ఇంటికి వచ్చే పిల్లికి పెట్టాలని అనుకున్నాం. పిల్లి ఆ చెప్పాను తింటే బెనెడిక్ట్ తో డేటింగ్ కు లేదంటే మరో కుర్రాడితో డేటింగ్ కు వెళ్లాలని ఫిక్స్ అయ్యా. ఆ టెనన్ మధ్య పిల్లి చెప్పాను తినేసింది, దాంతో నేను బెనెడిక్ట్ తో డేటింగ్ కు వెళ్ళాను .. ఆ తరువాత ఆయన్నే పెళ్లి చేసుకున్నాను అని తెలిపింది రాధికా.
ప్రస్తుతం రాధికా మాటలు మీడియాలో వైరల్ గా మారాయి. రాధికా ఏది చేసిన అది సంచలనంగా ఉంటుందని చెప్పక్కరలేదుగా, ప్రస్తుతం ఈ అమ్మడు ఓ సినిమాలో నటిస్తుంది. తాను న్యూడ్ గా నటించినా కూడా తన భర్తకు ఎలాంటి అభ్యన్తరం లేదని చెప్పింది రాధికా. ఇంతవరకు తమ మధ్య ఎలాంటి విభేదాలు కూడా రాలేదట.
287974 825791I observe there is a lot of spam on this weblog. Do you need assist cleaning them up? I may possibly aid among classes! 92948
369645 844985I dugg some of you post as I thought they were really beneficial invaluable 950649
927500 886280If I must say something, then nothing will stop the chatter within 670629
514922 148376I enjoy the appear of your site. I lately built mine and I was searching for some style concepts and you gave me some. Could I ask you whether you developed the site by youself? 881651