కేరళ రాష్ట్రం మళప్పురం సమీపంలో దారుణం జరిగింది. గర్బంతో ఉన్న ఏనుగు నోట్లో కొందరు ఆకతాయిలు టపాసులు పెట్టి కాల్చడంతో ఆ ఏనుగు అల్లాడిపోయింది. నొప్పితో గ్రామం మొత్తం పరుగులు తీసింది. చివరకు ఒక నదిలోకి వెళ్లి నిల్చుంది. ఆ బాధను తట్టుకోలేక నీటిలో తన నోటిని ఉంచింది. అలా నాలుగు గంటలు ఉన్న తర్వాత ఆ ఏనుగు మృతి చెందింది. అటవి శాఖ అధికారి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేయడంతో కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మళప్పురం పరిసర ప్రాంత అటవి ప్రదేశం నుండి ఆహారం కోసం వెదుకుతూ వచ్చిన ఏనుగుకు కొందరు ఆకతాయిలు పైనాపిల్ లో క్రాకర్స్ పెట్టి తినిపించారు. ఏనుగు ఆ పైనాపిల్స్ తిన్న తర్వాత నోట్లోనే ఆ క్రాకర్స్ పేళాయట. దాంతో నోరు అంతా గాయంతో ఏనుగు తీవ్ర రక్తస్రావంతో పరుగులు తీసింది. ఆ సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కాలేదు. ఆ బాధలో కొన్ని ఏనుగులు కనిపించిన వాహనాలు మరియు మనుషులను ఎత్తి పడేసేవి.
కాని ఆ ఏనుగు గర్బంతో ఉండటంతో పాటు నొప్పి విపరీతంగా ఉండటంతో ఏం చేయాలో పాలు పోక పరుగులు తీసి చివరకు వెల్లియార్ నది నీటిలో నిలబడినది. ఏనుగును బయటకు తీసుకు వచ్చేందుకు అధికారులు రెండు ఏనుగులను ఉపయోగించారు. కాని ఆ ప్రయత్నం ఫలించలేదు. నాలుగు గంటల పాటు అధికారులు ప్రయత్నించినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు నీటిలోనే ఆ గర్బంతో ఉన్న ఏనుగు ప్రాణాలు వదిలేసింది.
552509 500249I was just seeking this information for a while. After 6 hours of continuous Googleing, at last I got it in your website. 258690
653094 785338You produced some decent points there. I looked on the internet for that issue and located most individuals goes along with along together with your internet website. 486142
367551 19001There couple of fascinating points at some point in this posting but I dont determine if these men and women center to heart. There is some validity but Let me take hold opinion until I check into it further. Fantastic write-up , thanks and then we want far more! Combined with FeedBurner in addition 202946
620476 937374Maximize your by how a large amount of gear are employed internationally and will often impart numerous memory employing that your is also fighting that is a result from our team rrnside the twenty 1st centuries. day-to-day deal livingsocial discount baltimore washington 383939
91402 259193Quite informative and fantastic bodily structure of content material , now thats user friendly (:. 128339