ఇటివల కాబోయే జంట నది ఒడ్డుకు నడుము, చేతులు, కాళ్లకు తాళ్లు కట్టుకుని అచేతనంగా పడివున్నారు. నెట్టింట్లో బాగా వైరల్ అయిన ఈ పిక్స్ చూసిన వారు ఎవరో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారని భావించారు. నిజంగా వారి స్లిల్స్ అలానే ఉన్నాయి. కానీ.. అందరూ బాధపడేలోపే ఆశ్చర్యపరుస్తూ వారు అక్కడి నుంచి లేచారు. అది వారిద్దరూ కలిసి ప్లాన్ చేసి పెళ్లికి ముందు తీయించుకున్న ఫొటోషూట్ అని తెలియడంతో అవాక్కవడం అందరి వంతూ అయింది.
పెళ్లికి ముందు కాబోయే జంట ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. నీళ్లు, పొలం, దుమ్ము, బురద.. కాదేదీ ఇందుకు అనర్హం. ఇటివల ఓ జంట కూడా అలానే ప్లాన్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు త్వరలో పెళ్లి చేసుకోబోతూ ఇదేంటని తిట్టినోళ్లు ఉన్నారు.. ఈరోజుల్లో ఇదొక ఇన్నోవేటివ్ థాట్ అన్నవారూ ఉన్నారు. మొత్తానికి ఆ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అయింది.
835190 656750Some genuinely good stuff on this internet site , I it. 423323
960144 210109I simply could not go away your internet site prior to suggesting that I actually enjoyed the standard details an individual supply to your visitors? Is gonna be once again continuously as a way to have a look at new posts 76759
641506 639749Its difficult to acquire knowledgeable individuals about this subject, and you sound like what happens you are speaking about! Thanks 15570
378254 860367You got a quite excellent website, Glad I noticed it via yahoo. 751183
402593 205658I like this internet site extremely significantly so a lot superb information. 279760