Switch to English

Prabhas Birthday special: ఇండియన్ సినిమాపై టాలీవుడ్ కటౌట్.. ‘ప్రభాస్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’.. పదునైన ఈ డైలాగ్ చెప్పాల్సిన హీరోలో ఆ కెపాసిటీ ఉండాల్సిందే. మిర్చి సినిమాలో డైలాగ్ చెప్పగానే దెబ్బకి కారు టైరు ఊడిపడినట్టే.. ఫ్యాన్స్ ఈలలు, చప్పట్లతో ధియేటర్లు హోరెత్తిపోయాయి. అంతటి ఎఫెక్ట్ చూపిన ఆ హీరోనే ప్రభాస్. నిలువెత్తు రూపం, మాటలో గాంభీర్యం, ఆహార్యంలో రాజసం ప్రభాస్ సొంతం. నిజ జీవితంలో ప్రభాస్ మంచితనం, ఎదుటివారికి ఇచ్చే గౌరవమర్యాదలు, ఆతిధ్యం ఎప్పుడూ ప్రశంసల వర్షం కురిపిస్తాయి. తెర బయట ‘డార్లింగ్’ అనే పలకరింపుతో ఎదుటివారిని ఆకట్టుకునే ప్రభాస్.. తెరపై తీక్షణమైన చూపుతో శత్రువుల గుండెలు అదిరేలా చేస్తాడు. అది నిజమనిపించేలా నటించడం ఆయన ప్రత్యేకత. ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్ కటౌట్ ప్రభాస్. నేడు డార్లింగ్ ‘ప్రభాస్’ పుట్టినరోజు.

కెరీర్ టర్నింగ్ వర్షం..

పెదనాన్న కృష్ణంరాజు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని, అభిమానుల గుండెల్లో చోటుని సంపాదించుకున్నాడు. సైలెంట్ గా సినిమాలు చేస్తున్న ప్రభాస్ ను తెరపై వైలెంట్ గా చూపిన సినిమా వర్షం. తెరపై ఫెరోషియస్ నటనతో నిప్పుల వానే కురిపించాడు. తనపై ప్రేక్షకుల అభిమాన జల్లులు పడేలా చేశాడు. ‘అమితాబ్ కు దీవార్, చిరంజీవికి ఖైదీలా ప్రభాస్ కు వర్షం అవుతుంద’ని చిత్ర నిర్మాత విడుదలకు ముందు చెప్పిన మాటను నిజం చేశాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడని ప్రభాస్.. చత్రపతిలో రౌద్రం, మున్నాలో యూత్, బుజ్జిగాడులో మాస్, బిల్లాలో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, డార్లింగ్ లో లవర్ బాయ్, మిస్టర్ పర్ఫెక్ట్ లో ఫ్యామిలీ ఇమేజ్ సొంతం చేసుకుని తెలుగు సినిమా న్యూ జనరేషన్ టాప్ హీరోల లిస్టులో చేరిపోయాడు.

బాహుబలితో నేషనల్ స్టార్ డమ్..

తెలుగు సినిమా అద్భుతం.. భారతీయ చిత్ర పరిశ్రమే నోరెళ్లబెట్టి చూసిన బాహుబలి సిరీస్ సినిమాలతో ప్రభాస్ క్రేజ్, ఇమేజ్ ఆకాశమంత ఎత్తుకి వెళ్లిపోయాయి. టైటిల్ కు తగ్గ రూపం, పాత్రకు సరిపోయిన ఆహార్యంతో భారతీయ సినీ ప్రేక్షకుల్ని మెప్పించాడు. రాజమౌళి గీసిన పాన్ ఇండియా మూవీ కాన్సెప్టుకి బొమ్మలో ప్రభాస్ ఒదిగిపోయి.. ప్రభాస్ సినిమాను జాతీయస్థాయిలో తీయాలనే రేంజ్ సంపాదించాడు. ‘కల్కి’తో అంతర్జాతీయస్థాయి సినిమాలు తీస్తారని నిర్మాత అశ్వనీదత్ అంటున్నారంటే ప్రభాస్ రేంజ్ సినిమాలేంటో అర్ధమవుతుంది. త్వరలో రానున్న సలార్ కోసం యావత్ భారతీయ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇంతటి రేంజ్ ఉన్న ప్రభాస్.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని.. భారతీయ సినిమా ప్రతిష్ట పెంచాలని మనసారా కోరుకుంటూ బర్త్ డే విషెష్ చెప్తోంది ‘తెలుగు బులెటిన్’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...