అందాల రాక్షసి చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న హను రాఘవపూడి ఆ తర్వాత రెండు సినిమాలతో నిరాశ పర్చాడు. ముఖ్యంగా లై చిత్రం డిజాస్టర్ అవ్వడంతో మళ్లీ ఛాన్స్ లేక ఢీలా పడిపోయాడు. ఈయన బాలీవుడ్లో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఆ సినిమా పరిస్థితి ఏమో కాని మరో సినిమా వార్తతో హను రాఘవపూడి సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో చర్చనీయాంశం అయ్యాడు.
ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ మోస్ట్ హీరోయిన్ అయిన పూజా హెగ్డేతో ఈయన ఒక సినిమా చేయబోతున్నాడట. అది కూడా ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రం అంటూ సమాచారం అందుతోంది. పూజా హెగ్డే వరుసగా కమర్షియల్ సినిమాలు చేయడంతో నటనకు ఆస్కారం ఉన్న సినిమాలే ఆమెకు దక్కడం లేదు. దాంతో ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని చేయాలనే ఉద్దేశ్యంతో హను రాఘవపూడి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.
ప్రముఖ నిర్మాత ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చాడట. ఒక విలక్షణమైన అమ్మాయిగా పూజా హెగ్డేను చూపించబోతున్నాడట. పూజా హెగ్డే నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కనుక చేసేందుకు ఒప్పుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ప్రభాస్ 20వ చిత్రంతో పాటు తెలుగులో రెండు మూడు సినిమాలు చేస్తుంది.
అలాగే బాలీవుడ్లో కూడా ఈ అమ్మడికి సల్మాన్ నుండి పిలుపు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో లేడీ ఓరియంటెడ్ మూవీ చేయడం సరైన నిర్ణయం కాదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ అమ్మడు తీసుకున్న నిర్ణయం ఆమె కెరీర్‌పై ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో చూడాలి.
436221 692720A lot of thanks I ought say, impressed together with your site. I will post this to my facebook wall. 188957
745127 615065Nowhere on the Internet is there this considerably quality and clear information on this topic. How do I know? I know because Ive searched this subject at length. Thank you. 538403
340482 838921Glad to be one of numerous visitants on this amazing internet web site : D. 588732
904777 299429 Youre so cool! I dont suppose Ive read anything like this before. So good to discover somebody with some original thoughts on this topic. realy thank you for starting this up. this website is something that is required on the web, someone with a bit originality. beneficial job for bringing something new towards the internet! 522811
305764 473504I believe this internet website has quite superb composed topic material articles . 329507
142864 910744As I website possessor I believe the content matter here is rattling fantastic , appreciate it for your efforts. You ought to maintain it up forever! Greatest of luck. 357297
903700 501871You produced some decent points there. I looked on the internet for that difficulty and discovered many people is going together with with the internet site. 853213