Switch to English

కష్టార్జితానికీ, ప్రజాధనానికీ తేడా తెలియని మాజీ మంత్రి పేర్ని నాని.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,472FansLike
57,764FollowersFollow

మాజీ మంత్రి పేర్ని నానికి ప్రజాధనమంటే ఏంటో తెలీదు.! కష్టార్జితమంటే ఏంటో అసలే తెలియదు.! గతంలో ఆయన రవాణా శాఖ వ్యవహారాలు కూడా చూశారు. వాహనాలకు ఎలాంటి రంగులుంటే, అనుమతిస్తారు.? ఎలాంటి రంగుల్ని అనుమతించరనే విషయం కూడా తెలియదు.

అసలేమీ తెలియదు పేర్ని నానికి.! లేకపోతే, ‘వారాహి’ వాహనం తాలూకు రంగు మీద ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు.? వైసీపీలో అంతే.! పూర్తిగా జ్ఞానాన్ని పక్కన పెట్టేయాల్సి వుంటుంది. అలాగైతేనే, వైసీపీలో వుండగలుగుతారు. ఏమాత్రం జ్ఞానాన్ని ప్రదర్శించినా, వైసీపీలో చోటు కోల్పోతారేమో.!

ఏ రంగు మీద అయితే వైసీపీ అనే పార్టీ, వైసీపీ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేశాయో, ఆ రంగు వాహనంతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద నిరభ్యంతరంగా వారాహి యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. మరెందుకు మంత్రులు కూడా ఆ వాహనం రంగు చెల్లదని రెచ్చిపోయినట్టు.? ముందే చెప్పుకున్నాం కదా, ‘జ్ఞానాన్ని’ పక్కన పెట్టి విమర్శలు చేస్తేనే వైసీపీలో వుండగలుగుతారు.

ఇక, తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖకు వెళ్ళి మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడంపై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాల్లో వచ్చిన ఖర్చు, చేసిన సాయం కంటే ఎక్కువన్నది పేర్ని నాని ఉవాచ.

ఇటీవల విశాఖలో బోట్లు ప్రమాదవశాత్తూ కాలిపోవడంతో రోడ్డునపడ్డ మత్స్యకార కుటుంబాలకు జనసేన అధినేత ఆర్థిక సాయం అందించారు. మొత్తంగా 30 లక్షల వరకు సాయం చేశారు జనసేనాని. తన కష్టార్జితం అలాగే, పార్టీకి వచ్చిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని జనసేనాని ఇచ్చారు.

ఈ విషయమై పేర్ని నాని మండిపడుతూ, ప్రభుత్వం కోట్ల రూపాయలు విడుదల చేసిందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం చెయ్యాలి.. అది బాధ్యత.! ఓ వ్యక్తి, వ్యక్తిగతంగా చేసే సాయం విషయమై విమర్శలు చేయడమేంటి.? పోనీ, పేర్ని నాని ఓ వెయ్యి రూపాయలైనా స్వార్జితం నుంచి సాయం చేశారా.? పోనీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ లక్ష రూపాయలైనా ఆర్థిక సాయం వ్యక్తిగతంగా మత్స్యకార కుటుుంబాలకి చేయగలిగారా.?

కష్టార్జితానికీ, ప్రభుత్వం పంచే ప్రజాధనానికి తేడా తెలియని వ్యక్తులు మంత్రులుగా పదవులు వెలగబెట్టారంటే, ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది.? అందుకే, నాలుగున్నరేళ్ళుగా రాష్ట్రానికి రాజధాని వున్నా లేనట్టే తయారైంది పరిస్థితి.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

రాజకీయం

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

ఎక్కువ చదివినవి

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర యూనిట్ ఆఫర్

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు బంపర్...

జనసేన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం ఈ ఛానల్ హ్యాక్ అయింది....

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...