Switch to English

వైసీపీ గాడిదలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరిక.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

‘సిద్ధాంతాలపై మేం మాట్లాడుతున్నాం.. ప్రజా సమస్యలపై మేం స్పందిస్తున్నాం. కష్టార్జితం నుంచి రైతుల్ని ఆదుకునేందుకు ముందుకొస్తున్నాం.. కొన్ని వైసీపీ గాడిదలు అడ్డగోలుగా అరుస్తున్నాయ్.. వారాహి వాహనంలోనే ప్రజల వద్దకు వస్తా.. వారానికోసారి వస్తేనే వైసీపీ గాడిదలు బెదిరిపోతున్నాయ్.. రోజూ వస్తే ఏమైపోతారో.. త్వరలో వస్తున్నా..’ ఇదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాచర్ల పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యల సారాంశం.

పవన్ కళ్యాణ్ ఇలా ‘వైసీపీ గాడదలు’ అన్నారో లేదో, అలా మంత్రి అంబటి రాంబాబు స్పందించేశారు. ‘మేం కాదు గాడిదలం.. చంద్రబాబుని మోసే మీరు అడ్డగాడిదలు’ అంటూ అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించేశారు.

అంబటి రాంబాబు స్పందనపై కౌంటర్ ఎటాక్‌కి దిగారు జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ. ‘రేస్‌లో ఈ గాడిదని దాటగలిగే గాడిద వైసీపీలో లేదా.? ప్రతిసారీ ఈ గాడిదే ముందు వచ్చి వొండ్ర పెడుతుంది..’ అంటూ రాయపాటి అరుణ సెటైర్ వేశారు.

‘ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల రోడ్డున పడ్డ కుటుంబాల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ ప్రభుత్వానికి బాధ్యత లేకపోవడం వల్ల జనసేన పార్టీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి.. రైతు కుటుంబాల్ని ఆదుకుంటోంది.. అలా వైసీపీలో ఎవరైనా సాయం చేయగలరా.? వారికి అంత పెద్ద మనసుందా.?’ అని జనసేన ప్రశ్నిస్తోంటే, ‘చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుంటున్నారు..’ అంటూ షరామామూలుగానే జనసేన మీద వైసీపీ నేతలు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు.

కాగా, మాచర్లలో ఇటీవల టీడీపీ వర్సెస్ వైసీపీ.. మంటల యుద్ధం జరిగిన దరిమిలా, మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీ అరాచకాలు, పోలీసుల ఆంక్షలు.. వీటిని లెక్క చేయకుండా జనం స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ పర్యటనకు హాజరయ్యారు.

కాగా, జనసేన నుంచి ఆర్థిక సాయం అందుకున్న ఓ మహిళ మాట్లాడుతూ, కౌలు రైతు అయిన తన భర్త చనిపోయిన రోజే తానూ చనిపోయి వుంటే బావుండేదనీ.. ప్రభుత్వం తనను ఆదుకోలేదనీ, బతకలేని పరిస్థితుల్లో వున్న తనను జనసేన ఆదుకుందని చెప్పింది.

138 COMMENTS

  1. Permainan judi Poker88 Slots memiliki sistem fair play murni 100% tanpa cheat sama sekali. Maka dari itu anda tidak perlu ragu lagi untuk mempertaruhkan modal sebanyak-banyaknya selama bergabung di situs judi terpercaya Poker88 Slots Login. Sehingga nantinya anda juga bisa berkesempatan mendapatkan banyak uang asli rupiah dalam sekejap. Untuk lebih jelasnya ada baiknya anda bergabung agar bisa menyaksikan langsung pilihan taruhan terbaik dari situs taruhan Daftar Poker 88.

  2. Customer Service yang mempunyai ciri selalu ramah dan santun dalam melayani para membernya mampu membuat mereka selalu betah. Maka dari itu kenyamanan anda saat bermain bersama Bandar Naga Poker akan selalu terjamin. Selain itu, permainan bertipe Nagapoker Gacor juga sangat menarik dengan tampilannya yang elegan dan modern. Maka dari itu tidak ada alasan bagi anda untuk tidak mengakses permainan judi Nagapoker Slot Login yang pastinya sangat menguntungkan.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...